Mammidichi Vellinava Maa Gurudeva Manasntha Nindinava Sadgururaya | Satheeshan Nayar Guruswami song by Kaveti Veeramallesh
గురుబ్రహ్మ శ్రీశ్రీశ్రీ సతీషన్ నాయర్ గురుస్వామి గారి నిర్యాణం వేల మంది శిష్యులకు తీరని లోటుగా మిగిలింది అయ్యప్ప స్వామికి శిష్యులందరిని దగ్గర చేసి దూరమైన సతీషన్ నాయర్ గురుస్వామి గారి గురించి వేదనతో శోకతప్త హృదయాలతో కావేటి వీరమల్లేశ్ రచన గానంతో మమ్ము విడిచి వెళ్ళినావా మా గురుదేవ మనసంతా నిండిన సద్గురురాయ అనే ఈ పాటను రాశారు. ఈ పాటను విని మీ విలువైన సూచనలు సమాచారాలను కామెంట్ రూపంలో తెలియజేయగలరు అదేవిధంగా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయగలరు.
పాట వివరాలు:
రచన గానం : కావేటి వీరమల్లేశ్
సంగీతం. : అఖిలేష్ గోగు
కోరస్. : రంగంపల్లి రమేశ్ గౌడ్
నీళ్ల శ్రీధర్ గౌడ్
నిర్మాణ సహకారం: బండి గోపాల్ యాదవ్ ( మున్సిపల్ వైస్ చైర్మన్ - శంషాబాద్, అధ్యక్షుడు అయ్యప్ప స్వామి దేవాలయం - శంషాబాద్)
రావిపాటి రాంబాబు గురుస్వామి - శంషాబాద్
వీడియో ఎడిటింగ్ : కూర శివకుమార్
ఈ పాటను కాపి చేసి మీ ఛానల్ లో అప్ లోడ్ చేసినచో కాపీరైట్ ఇవ్వబడును, దయచేసి కాపీ చేయకండి.
#guruswami
#gurubrahma
#satheeshannayar
#ayyappaswamy
#guruswamisong
#satheeshannayarguruswami
#gurubrahmaliveson