MENU

Fun & Interesting

Manchu Family issue Update: మంచు వారి పిచ్చి గొడవ.. డబ్బు ఎక్కువై కొట్టుకుంటున్నారు..

Srinivas LifeBook 48,153 2 weeks ago
Video Not Working? Fix It Now

#manchufamilyissue #manchumanoj #manchuvishnu #manchumohanbabu #journalistsrinivasmanem Manchu Family issue Update: మంచు వారి పిచ్చి గొడవ.. డబ్బు ఎక్కువై కొట్టుకుంటున్నారు.. నేను శ్రీనివాస్ మానెం.. ఈనాడు ప్రింట్ మీడియా జర్నలిస్టుగా 2009 నుండి 2020 వరకు పని చేసి.. డిజిటల్ మీడియాలో భవిష్యత్తు బాగుంటుందని, ఎక్కువ అవకాశాలతో సహా.. స్వేచ్ఛ, స్వతంత్రత ఉంటుందని భావించి.. 2021 లో సొంతంగా "GunduSoodhi PINN & AP 175 " ఛానెల్స్ సొంతంగా పెట్టుకున్నాను.. అనతికాలంలోనే వీక్షకులకు బాగా దగ్గరవ్వడం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక వ్యూస్ వస్తున్న"పొలిటికల్ యూట్యూబ్" ఛానెల్ గా గుర్తింపు వచ్చింది..! ఆ స్పూర్తితో.. ఆ విజయం ఇచ్చిన ప్రేరణతో రాజకీయాలకు సంబంధం లేని "సినీ, జాతీయ, అంతర్జాతీయ, వ్యక్తిగత, ఇతర కీలక అంశాలను కూడా విశ్లేషించాలని ఈ ఛానెల్ కూడా 2022 లో ఏర్పాటు చేసాను.. Please Watch Every Video.. Like, Share & Subscribe PleaseKeep Sending Your Valuable Feedback to my Mail ID: [email protected] Telugu News Journalist Srinivas Telugu Movie News Telugu Politics & Cinema News Telugu Cinema News Telugu Movie Reviews Telugu Movie Review Channel Movie Reviews by Journalist Srinivas Telugu News Updates Telugu Movie Updates Telugu Movie Analysis Telugu Movies News Telugu Cinema news Telugu Latest News

Comment