మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు రంగ రంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మార్చి ఐదు నుంచి 16వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. రెండో రోజు ఆరవ తేదీ ధ్వజారోహణం అత్యంత వేడుకగా జరిగింది ఈ సందర్భంగా మహిళా భక్తులకు గరుడ ముద్దలు ప్రసాదంగా అందజేశారు. ఆ వివరాలు వీక్షించండి
#amaravathi #mangalagiritimes #mangalagirisamgatulu #mangalagiri #tadepalli #duggirala #andhrapradesh #guntur #tenali #telangana #cultural #bramhotsavalu #mangalagiritemple #Mangalagiri dress material #Mangalagiri cottons#Mangalagiri cotton sarees #sivalayam #devotional #rathasaptami #Narasimha Swamy #panakala Swamy #panakam #brahmotsavam #brahmotsavalu2025