MENU

Fun & Interesting

Mangalam Girijambika Sangaa .. (Mahatma Sri Appala Vishwanatha Sharma..) by Kodakandla Radhakrishna

Video Not Working? Fix It Now

Mangalam Girijambika Sanga Karunantharanga .. is a Mangala Harathi about Lord Shiva . composed by Mahatma Sri Appala Vishwanatha Sharma garu Pandurangashramam Telangana State ..మంగళం గిరిజాంబికా సంగా కరుణాంతరంగ మదనమదహర సాంబశివలింగా 2 మంగళాంగ సృశుంగ వృషభ తురంగజిత మాతంగ సంగర 2 రంగనిర్జిత దనుజ భవభయ భంగదృత గంగాతరంగ !!మంగళం!! నీలలోహిత భస్మమయఫాలా, హరకాల కాల ఫాలలోచనకలిత ఫణిజాలా2 పాలితాఖిల లలిత లలిత లోల సద్గుణజాల కరతల 2 శూలనతపరిపాలదేవ దయాలవాల సుశీల జయ జయ !!మంగళం!! చండికాప్రియ చండభుజదండా రాకేందుమండల మండితాభ్ర కిరీట ధృతరుండా2 డండిడిండిమ డమరునాదమజాండభాండము నిండనిండగ చండతరశంఖంబుమ్రోగ అఖండ తాండవ లీలసల్పుమ !!మంగళం!! యక్ష రక్షిత కక్ష శ్రితపక్షా దక్షాధ్వరక్షర రూష్టదుష్ట విపక్ష నిటలాక్షా 2 దక్షరాక్షస శిక్ష తక్షణ మోక్షద విరూపాక్ష సుందర వక్ష ధృత రుద్రాక్ష దేవాధ్యక్ష విషభక్షణ క్షమ శుభ !!మంగళం!! మల్లికార్జున శర్వ సర్వేశా కైలాసవాసా మహిత వైభవ పాప చయ నాశా 2 ఎల్లవేళల యుల్లమున విలసిల్లి భక్తుల ప్రేమ పూజలు 2 చల్లగా గొనుమయ్య మదిరంజిల్లగా విశ్వేశ నుత శుభ !!మంగళం!!.. ..మహాత్మా శ్రీ ఆప్పాల విశ్వనాథ శర్మ గారు, పాండురంగాశ్రమము, తెలంగాణ రాష్ట్రం.. #sriradhakrishnasharma #YouTube #mangalamgirijambikasanga #shivabhajan #shivaharati @YouTube #mahadeva #dasaranvarathri Please Subscribe Our channel Radha Krishna Namasmaranam 🙏🙏🙏🙏🙏

Comment