మనుచరిత్రగా ప్రసిద్ధి పొందిన ఈ కావ్యం అసలు పేరు స్వారోచిష మను సంభవం. దీనిని రచించింది. అల్లసాని పెద్దన. ఈయన శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవుల్లో ఒకరు. ఇక మనుచరిత్ర కథలోకి వెళితే..
అరుణాస్పదపురమనే ఊర్లో ప్రవరాఖ్యుడనే ఓ బ్రాహ్మణ యువకుడు ఉన్నాడు. అతణ్ణి ప్రవరుడు అని కూడా అంటారు. ఆ ప్రవరుడు అందగాడు, గుణవంతుడు, ధనవంతుడు కూడా. అతనికి ఒక సిద్ధుని వలన కోరుకున్న చోటుకి తీసుకువెళ్ళగలిగే మహిమగల ఆకు పసరు లభిస్తుంది. దానిని పాదాలకు పూసుకుని ఆకాశమార్గంలో హిమాలయాలకు వెళతాడు. అక్కడ చూడదగ్గ ప్రదేశాలన్నీ చూస్తాడు. ఇంతలో దట్టమంచు వల్ల అతని పాదాలకు ఉన్న ఆకు పసరు కరిగిపోతుంది. ఇక అక్కడనుండి బయటపడే మార్గం తెలియక కంగారుపడుతూ అటూ ఇటూ తిరుగుతుంటాడు. ఇంతలో అతనికి ఒక దివ్యమైన భవనం కనబడుతుంది. ఆ భవనం వరూధిని అనే అప్సరసది. ప్రవరుడు ఆ వరూధిని వద్దకు వెళతాడు. తాను తిరిగి ఇంటికి వెళ్ళే మార్గాన్ని చూపించమని అడుగుతాడు.
- Rajan PTSK
👉 కాశీమజిలీ కథలు:
https://www.youtube.com/watch?v=vIRot...
👉 హాయిగా నవ్వించే సినీ ప్రముఖుల చమక్కులు:
https://www.youtube.com/watch?v=z8_ey...
👉 వేదములు, ఉపనిషత్తులలో ఏముంది?:
https://www.youtube.com/watch?v=bQLWC...
👉 శ్రీశ్రీ చమక్కులు:
https://www.youtube.com/watch?v=_iC7V...
👉 సినారె చమక్కులు:
https://www.youtube.com/watch?v=UJDz0...
👉 మద్యం అలవాటు లేనివారు ఏ బ్రాండుతో మొదలు పెట్టాలి?:
https://www.youtube.com/watch?v=hujjH...
👉 తప్పక చదువ వలసిన తెలుగు పుస్తకాలు!:
https://www.youtube.com/watch?v=LIYRp...