ఈ వీడియోలో, సబ్ క్లినికల్ మాస్టిటిస్ (పొడుగువాపు) సమస్యను ఎలా గుర్తించాలో వివరించడం జరిగింది. దీనికోసం కేలిఫోర్నియా మాస్టిటిస్ టెస్ట్ కిట్‌ని ఉపయోగించడం ఎలా చేయాలో చూపించాము. ఈ టెస్ట్ ద్వారా పాలు ఉత్పత్తి పరిమాణం మరియు క్వాలిటీపై ప్రతికూల ప్రభావం చూపే మాస్టిటిస్‌ని ఎప్పటికప్పుడు గుర్తించి, సరైన చికిత్స అందించవచ్చు. పశువుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఈ టెస్ట్ కిట్ చాలా ఉపయోగకరమైనది.
ఈ వీడియోని చూసి, మాస్టిటిస్ పరీక్ష చేసే పద్ధతులను తెలుసుకోండి మరియు మీ పశువుల ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేయండి.
మరిన్ని వివరాల కోసం దయచేసి 7815912266 నంబర్‌కు సంప్రదించండి