ప్రేక్షకులకు విజ్ఞాప్తి .. అందరూ వీడియోలు చుస్తున్నారు గాని సబ్స్క్రయిబ్ చేయకుండా చూస్తున్నారు ... ప్లీజ్ సబ్స్క్రయిబ్ చేసి చూడండి
కొన్ని ఇయర్స్ గా మేకల ఫార్మ్ నడుపుతూ లాభాలు గడిస్తున్నారు మూల మహేందర్ రెడ్డి గారు
అది ఎలా అనేది ఆయన మాటల్లోనే విందాము .. అయన అనుభవాలను చెబుతుంటే మాకే ఆశ్చర్యం వేసింది..
మేకలలో ఎన్ని రకాలు ఉంటాయి ... వాటిని పెంచే పద్ధతులు ఎన్ని రకాలు ఉంటాయి మేకల పెంపకం ద్వారా లాభమా ..? నష్టమా ..?
కొత్తగా ఫార్మ్ పెట్ట్టాలి అనుకునే వాళ్ల కోసం మరియు ఎటువంటి డౌట్స్ ఉన్న.. ఫార్మ్ యజమాని సెల్ నెంబర్ : మూల మహేందర్ రెడ్డి 8008639618
మారుతున్న కాలాన్నిబట్టి రైతు ఆలోచన ధోరణి కూడా మారుతుంది .. పంట సాగు వేసి ఆకాశానికి వేచి చూసే రోజులు పోయాయి .. ప్రత్యామ్న్యాయంగా ఎన్నో అనుబంధ రంగాలు ఎంచుకుంటున్నారు .. కొత్తగా ఆలోచిస్తున్నారు .. నూతన టెక్నాలజీని వాడుకొని ఎందరికో ఆదర్శనంగా నిలుస్తున్నారు ... అలాంటి ఆదర్శ రైతుల యొక్క సక్సెస్ మరియు వారి అనుభవాలు కష్ట ,సుఖాలను మీకు తెలియజేయడమే మన రైతు సాగుబడి ఛానల్ యొక్క ముఖ్య ఉదేశ్యం ...
గమనిక: మేము అప్లోడ్ చేసే వీడియో యొక్క రైతు వివరాలు రైతు సాగుబడి ఛానల్ పెడతాము ... మీరు వారిని సంప్రదించుకోవచ్చు
మన ఛానల్లోని వీడియో చూసి మీరు ఏదైనా కొత్తగా చేయాలి అనుకుంటే .. అది మీ వ్యక్తిగతం .. రైతుసాగుబడి ఛానల్ కి ఎటువంటి సంబంధం ఉండదు అని గమనించగలరు ..