MENU

Fun & Interesting

ఆ ఒక్కటీ బాగు చేస్తే.. భేషుగ్గా ఆరోగ్యం | Millets Ambali | Dr. Sarala @Raitunestham

Raitu Nestham 19,747 2 weeks ago
Video Not Working? Fix It Now

#raitunestham #millets #MilletsAmbali #ambali #DRSarala @Raitunestham ​ నేటి కాలంలో ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ఆరోగ్య సమస్య ఉంటోంది. చిన్న వయసులోనే ప్రమాదకర రోగాల బారిన పడుతున్న వారి సంఖ్యా పెరుగుతోంది. అనేక ప్రధాన కారణాలతో పాటు.. జీర్ణ క్రియ మందగించడడం అనేక రోగాలను తీసుకొస్తోంది. ఈ సమస్యను అధిగమించి ఆరోగ్యాన్ని బాగు చేసుకునే విధానాన్ని డాక్టర్ సరళ ఖాదర్ వివరించారు. రైతు నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన సిరిధాన్యాలతో జీవన సిరి సదస్సులో పాల్గొని.. సంపూర్ణ ఆరోగ్య సాధనకు పాటించాల్సిన విధానాలను తెలియజేశారు. ------------------------------------------------------------------------------ ☛ Subscribe for latest Videos - https://youtu.be/eDnGU4qiLPQ ☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/​​​​​​ ☛ Follow us on - https://www.facebook.com/Rytunestham​... ☛ Follow us on - https://twitter.com/rythunestham

Comment