దూడలే నా ఆస్తి|M&L Dairy farm|Nellur dist|mallesh adla|
దూడలే నా ఆస్తి|M&L Dairy farm|Nellur dist|mallesh adla|
#mldairyfarm #dairyfarmtelugu #malleshadla
చాకలి కొండ గ్రామం వింజమూరు మండలం నెల్లూరు జిల్లాకు చెందిన యువరైతు మాధవ్ గారు గత ఆరు నెలల నుంచి డైరీ ఫార్మ్ ను నిర్వహిస్తున్నారు ఈ రైతన్న డైరీ ఫామ్ మొదలుపెట్టి తక్కువ కాలమైనప్పటికీ అనుభవం మాత్రం చాలా గడించారు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ కొత్త కొత్త పద్ధతులను అనుసరిస్తూ డైరీ ఫార్మ్ నిర్వహిస్తున్నారు దీంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి నైట్ పూట బ్లడ్ లైట్ వెలుతురులో అలాగే మ్యూజిక్ సిస్టం కూడా ఈ రైతన్న డైరీ ఫామ్ లో ఉండడం జరిగింది ఈ రైతన్న మొదటగా ప్రభుత్వ ఉద్యోగం చేసి కొన్ని కారణాల వలన ఆ ఉద్యోగం వదిలి ఇప్పుడు డైరీ ఫార్మ్ నిర్వహిస్తున్నారు ఏ రంగంలోనైనా ఎవరి కష్టం వారుకుంటుందని కష్టపడుతూ మాత్రం సక్సెస్ కచ్చితంగా అవుతామని ఈ రైతన్న మనతో తన అనుభవాలను తనకు తెలిసిన సమాచారాన్ని మనతో పంచుకోవడం జరిగింది
#newdairyfarm #nellurdist
●Channel link:-https://youtube.com/c/MalleshAdla
●Instagram link:-https://www.instagram.com/mallesh.adla/
●Facebook link:-https://m.facebook.com/mallesh.adla|
రైతన్న మొబైల్ నెంబర్:-+91 89190 07902
గమనిక :-
---------------
ఈ వీడియోలో రైతన్న మాధవ్ గారు మనతో పంచుకున్న అభిప్రాయాలు పూర్తిగా వారి యొక్క వ్యక్తిగతమైనవి ఎవరైనా డైరీ ఫామ్ మొదలు పెట్టాలనుకున్న అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకొని నిర్ధారించుకున్న తర్వాతనే మొదలుపెట్టాలి వీడియో చూసి మొదలుపెడితే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులం కాము .
రైతు సోదరులకు విజ్ఞప్తి:-
---------------------------------
మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు కానీ సబ్ స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్ స్క్రైబ్ చేసుకుని చూసే ప్రయత్నం చేయండి
Other videos links:-
----------------------------
ఆవు బరువును బట్టి దాన పెట్టాలి|dairy farm information by Dr sathish reddy|mallesh adla|https://youtu.be/sTy2ILZdzfQ
నాటు కోళ్ళతో లాభాలు|natu kollu farming telugu|mallesh adla|https://youtu.be/QBmMMcxveRA
వాళ్ళు చెప్పింది ఎలా నమ్ముతాం |hanuman dairy farm|shadnagar|mallesh adla|https://youtu.be/UxqxnJs9dAU
రోజు టెంపరేచర్ చెక్ చేయాలి|Jersey cow is better than hf cow|mallesh adla|https://youtu.be/NWFYAme5exs
గొర్రెలు మెపడమే ఇష్టం|shankaraiah village sheep farm|mallesh adla|https://youtu.be/NmtMrMlhe5Y
కేరళ రబ్బర్ మాట్స్|A1 cow mats for dairy farms|mallesh adla|https://youtu.be/QybbsZt73D4
కష్ట పడ్డం ఫలితం వచ్చింది|brothers successful dairy farm|mallesh adla|https://youtu.be/Ob2V8xhZqhc
మమ్మల్ని గుర్తించండి|middle class farmer dairy farm|mallesh adla|https://youtu.be/MQQrROyp_5Y
మొదట్లో భయపెట్టారు|Dairy farm is good|mallesh adla|https://youtu.be/iQgR_oKogTQ