దేవుని మందిరం గూర్చిన లోతైన ఉపదేశము... Msg by Apo: Suresh ayyaaru || Glorious ministries, Ramagundam
దేవుని మందిరం...
క్రీస్తునందు ప్రియ సోదరులారా అపోస్టులుడు సురేష్ అయ్య గారిచే అందించబడిన ఈ ఉపదేశము మీ ఆధ్యాత్మిక జీవితానికి దీవెనగా ఉండాలి అని అశిస్తూ ప్రార్థిస్తూ ఈ సందేశము మీకు అందిస్తున్నాము...