#Raitunestham #Mushroomcultivation
చీరాలకు చెందిన బి. శ్రీనివాసరావు 8 ఏళ్లుగా పూర్తి సేంద్రియ విధానంలో పాల పుట్టగొడుగులు పెంచుతున్నారు. సొంత మార్కెటింగ్ తో స్థానికంగా విక్రయించడంతో పాటు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. తద్వారా మంచి ఆదాయం పొందుతున్నారు.
పాల పుట్టగొడుగుల పెంపకం, సేంద్రియ విధానాలు, అధిక దిగుబడి ఇచ్చే పద్ధతులు, మార్కెటింగ్ తదితర అంశాలపై మరింత సమాచారం కావాలంటే.. శ్రీనివాస రావు గారిని 7989029616 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు !!