Naa Anveshana Family Thailand Trip
థాయిలాండ్ వెళ్లడానికి ఒక పాస్పోర్ట్ ఉంటే చాలండి వేసా అక్కర్లేదు భారతీయులకు 60 రోజులు వరకు ఉండవచ్చు, ఫ్లైట్ టికెట్లు చాలా చవక దొరుకుతాయి హోటల్ రూమ్స్ కూడా చాలా చల్లగా దొరుకుతాయి , ఈ రెండిటినీ మీరు బుక్ చేయడానికి మీకు నచ్చిన వెబ్సైట్ని మీరు ఎంచుకోండి, సిమ్ము తీయడానికి ఇష్టం లేకపోతే ఎయిర్టెల్ జియో కి థాయిలాండ్ ప్యాకేజీలు అయితే ఉన్నాయి అవి తీసుకోండి, లేదు అంటే ఎయిర్పోర్ట్లో దొరుకుతాయి బయట కూడా దొరుకుతాయి, ట్రాన్స్పోర్టేషన్ కోసం మీరు బస్సు కారు బైకు మెట్రో లైన్ లు కూడా ఉన్నాయి, ఇంకా food విషయానికి వస్తే భారతదేశం యొక్క రెస్టారెంట్లు అడుగడుగునా ఉంటాయి. లేదు తక్కువలో ఎంజాయ్ చేయాలి అనుకుంటే తాయ్ ఫుడ్డు 120 నుంచి 150 రేట్లలో మంచి స్ట్రీట్ ఫుడ్ అయితే దొరుకుతుంది, అందరికీ ఇంగ్లీషు భాష రాదు కాబట్టి గూగుల్ ట్రాన్స్లేట్ వాడడం ద్వారా మీ యాత్ర సులువు అవుతుంది, ఏదైనా వస్తువు కొనుక్కునేటప్పుడు బేరం ఆడి కొనుక్కోండి మీకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి లేదు అంటే ఇంస్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను
#naaanveshana #prapanchayatrikudu #thailand #bangkok #family #familyvlog #travel #familytrip #familytravel #travelling #travelvlogtelugu #travelvlog