నీరుకొండ సత్యనారాయణ, 93900 82202
దొమ్మేరు, కొవ్వూరు మండలం, ప.గో. జిల్లా
జైపూర్ చక్కెర మిల్లులో లాబ్ ఇన్‌ఛార్జిగా 30 ఏళ్లు ఉద్యోగం.
30 ఏళ్ల నుంచి వ్యవసాయం వదలకుండా పంటల సాగు.
2016 నుంచి ప్రకృతి వ్యవసాయం.
13 ఎకరాల్లో వైవిధ్య పంటల సేద్యం.
మార్కెటింగ్‌లో తనే ఒక బ్రాండ్.
తోటవద్దే అన్ని పంటల విక్రయం.
నాణ్యమైన ఉత్పత్తులు విక్రయిస్తారన్న నమ్మకం.
ప్రముఖులంతా తోట వద్దకే వచ్చి పంటల ఖరీదు.
Music Attributes:
The background musics are has downloaded from www.bensound.com and the details are below.
1. Music: bensound creativeminds
Website: www.bensound.com
2. Music: bensound dreams
Website: www.bensound.com
3. Music: bensound cute
Website: www.bensound.com
4.Music: bensound little idea.
Website: www.bensound.com