MENU

Fun & Interesting

'నాయన' కావ్యకంఠ శ్రీ వాశిష్ఠ గణపతి ముని | 'Nayana' Kavyakantha Srivasishta Ganapathi Muni

Video Not Working? Fix It Now

శ్రీ భగవాన్ రమణ మహర్షి అని పేరి డిన తనను ఆ మహర్షి చే ఆప్యాయంగా నాయనా అని పిలువబడిన శ్రీ కావ్య కంట గణపతి ముని దివ్య చరిత్ర . వారి జీవితము లోని అద్భుత ఘటనలను శ్రోతలు విని తరింతురు రచయిత: గుంటూరు లక్ష్మీ కాంతం గారు CHAPTERS 00:00:00 కవి పరిచయము 00:03:45 వంశ చరిత్రము 00:13:04 ప్రాదుర్భావము 00:25:35 బాల్యము, మాతృవియోగము 00:34:45 సారస్వతవైభవము, వివాహము 00:47:44 తపోయాత్రలకు ప్రేరణము, పెట్టుబడి 01:02:43 భద్రకసుకేతుల ప్రెరణములు - ప్రథమ తపోయాత్ర 01:21:48 నాసికా సంస్కారము, ఈశ్వర దర్శనము - ద్వితీయ తపోయాత్ర 01:39:02 భువనేశ్వరీ మధుకటాక్షము - తృతీయ తపోయాత్ర 01:56:01 నవద్వీప విజయము 02:18:08 తారామంత్ర సిద్ది - చతుర్థ తపోయాత్ర 02:31:01 దైవకల్పితమైన దక్షిణదేశయాత్ర - అరుణాచలశక్తి 02:58:46 అరుణాచలవాసము, 'స్థూలశిరస్స' ను నాత డగపడుట 03:21:15 పూర్వజన్మ మిత్రలాభము, చెన్నపురమం దవధాన కీర్తిలాభము 03:59:59 కార్యాంకురములు 04:13:45 వేలూరు వాసము 04:54:29 విచిత్ర ప్రేరణము, ఉద్యోగ విరమణము 05:05:05 శ్యామలాంబ కృపచే దివ్యార్హతను బొందుట 05:21:07 ఈశ్వరుని పిలుపు 05:27:07 ఈశ్వర రధము కదిలి వాసిష్ఠ మనొరథము నీడేర్చుట 05:39:51 సిద్దోపదేశము, ప్రసిద్ధ నామకరణము 05:54:02 ఉమా సహస్రస్తుతి రచనము 06:14:37 ఉమాస్తుతి ఫలముగా కార్తికేయావతరణము 06:33:47 గురుని హస్తదీక్ష 06:47:53 తిమిరములను ఖండించి, యుమాస్తుతిని రేణుక స్వయముగా స్వీకరించుట 07:09:23 రేణుకయొక్క నిజ కథాస్ఫూర్తి 07:20:10 రేణుక దర్శనమిచ్చి, యస్త్రవిద్యా దర్శనమిచ్చుట 07:34:16 పాపపరిహారము 07:41:17 సంచారము, ఉమాస్తుతి పునరుద్భవము 08:00:26 వేలూరవాస మంతమై, ప్రచారక జీవితమున కుపొద్ఘాతము ప్రాప్తించుట 08:11:08 చెన్నపురమనందు ప్రచారక జీవితము 08:26:24 కాలడి యాత్ర 08:36:07 ఉడిపియొద్ద బలరామ క్షేత్రమందు తపస్సుచే అస్త్రమంత్ర సిద్ది 08:49:05 గోకర్ణ క్షేత్ర దర్శనము, అపూర్వ నవ్యజీవిత ప్రారంభము 09:22:32 సన్నబేలా వనదుర్గ, మహాయజ్ఞము 09:36:04 సికింద్రాబాదావాసము 09:50:36 అమ్మకుత్తర దేశ యాత్రలు 10:07:32 మందసావాసము, మహేంద్రగిరియందు తపస్సుచే పరశురామ దర్శనము 10:28:07 క్షేత్రరథము నూత్నరూపము గోరి పరశురామప్రీతి యగుట 10:45:07 శ్రీ రమణ గీతా రచనము 11:05:28 సికింద్రాబాదావాసము, తపశ్శక్తి పాకవిశేషము 11:22:22 కపాలభేదన సిద్ది, ఇంద్రాణీస్తుతి 11:49:55 ఇంద్రాణి యనుగ్రహముచే మహర్షి తల్లి మాతృ భూతేశ్వరియై, యాశ్రమ నిర్మాణ దేవియగుట 12:22:24 నూత్న బాధ్యతలు, రాజకీయము 12:39:23 'పూర్ణ' యను కథాఫలముగా గృహబాధ్యతలు నివారించుట 12:55:31 విశాలాక్షమ్మ నిర్యాణము, ఆశ్రమములో 'శ్రీ' చక్ర ప్రతిష్ఠ 13:04:43 సికింద్రాబాదు, హైదరాబాదులలో సంచారము 13:20:40 కష్టదినములు 13:29:40 శ్రీ అరవిందయోగిని సందర్శించుట 13:44:03 స్వీయచరిత్ర వివరణము 13:52:06 గురుప్రేరణమున బహుదూరమున నున్న 'శిరసి' పోయి, ఋషితుల్యుడగుట 14:16:53 ఆనందాశ్రమము, శిరసి 14:50:03 కులువేలో వేదవాసిష్టతత్త్వము స్పుటమగుట 15:03:35 కలువఱాయిలో నాయన కాశ్రమ నిర్మాణము, తత్ప్రవేశమునకు ఖడ్గపురము వెళ్లుటచే భంగము 15:13:28 ఖడ్గపురమందు ప్రచారలోపము 15:19:34 కలకత్తా వాసము 16:23:30 భౌతిక దేహమును వీడి, దివ్యశరీరధారియై సిద్ధ పురుషుడగుట 16:40:08 ఉపసంహారము

Comment