ఈ వీడియోలో నీచే చిన్నప్పటి నుంచి అతను పెరిగిన వాతావరణం, అతనిని అతను ఎందుకు బాధపెట్టుకున్నాడు, ఇంకా అతని రచనలు చదివి ఎలా ప్రేరణ పొందారు, అతని వ్యక్తిగత మరియు వృత్తి జీవితానికి సంబంధించిన విషయాలు తెలుసుకుంటాం. ఇంకా, అతని రచనలను తప్పుడు పద్ధతిలో అర్థం చేసుకొని యుద్ధాలు ఎలా ప్రారంభమయ్యాయి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుంటాం. #nietzche #philosophy #telugupodcast #rgv #srnrpodcast