Nirmala Manasutho Nisiya Buddhitho - Meditation Song Telugu 👌| Brahma kumaris
Brahmakumaris Best
Meditation Songs 👇🏻
01. Sarva Shakti Vantuni Pillalam - Meditation Song
https://youtu.be/Ha9lGP7eykI
02. Cheppaku Babaakepudu He Bhadalu Bharincha Lenane - Song
https://youtu.be/JEs4Efrfgkw
03. Om Shanti Om Shanti Om Shanti Aani - Meditation Song
https://youtu.be/YACAj6C1ylU
04. Bharat Merala Vikasinchenu - Song
https://youtu.be/cQ2umGxZPKY
05. Divya Lokamuna Nivasinche - Song
https://youtu.be/RU1lFhMi2CE
06. Baba Naa Baba Bhagyam Madhagaa - Meditation Song
https://youtu.be/_DgtVd8RuOY
*******************************************
Nirmala Manasutho Song Lyrics :-
నిర్మల మనస్సుతో నిశ్చయ బుద్ధితో
శివ పరమాత్మని తలవాలి (2)
నిరంతరమూ ఆనిరాకారుని
విస్మరించక నడవాలి (2)
అనంతమగు ఈ అఖండ సృష్టిలో జగన్నాటకం
చూడాలి,
పరమగుహ్యమగు జ్ఞానామృతమును తనివితీరగా
పొందాలి. (2)
నిర్మల మనస్సుతో, నిశ్చయ బుద్దితో,
శివ పరమాత్మని తలవాలి. (2)
సారరహితమగు సంసారములో నిమిత్తమై నడవాలి,
పాపవిముక్తికి పరమేశునితో సదా యోగము
చేయాలి. (2)
అక్షయ పుణ్యము సాధించుటకై విశ్వసేవనే చేయాలి,
శ్రేష్టమగుటకు శ్రీమతమ్ముపై
దృఢ నిశ్చయముతో నడవాలి. (2)
దృఢ నిశ్చయముతో నడవాలి.
నిర్మల మనస్సుతో, నిశ్చయ బుద్దితో,
శివ పరమాత్మని తలవాలి. (2)
కర్మయోగులుగా సకలకర్మలు అతికుశలతతో
చేయాలి,
వికారపూరిత విశ్వంలోన కమల సమానులు కావాలి.
(2)
కలియుగమందున పావన జీవన పరిమళమ్ము
వెదజల్లాలి,
జ్ఞానయోగముతో శక్తిని చేకొని గగనతలమ్మునకు
ఎగరాలి. (2)
గగనతలమ్మునకు ఎగరాలి.
నిర్మల మనస్సుతో, నిశ్చయ బుద్దితో,
శివ పరమాత్మని తలవాలి.
Brahma Kumaris Meditation Related : -
brahma kumaris telugu commentary
brahma kumaris meditation songs
brahma kumaris celebration songs
brahma kumaris meditation telugu
brahma baba life story in telugu
brahma kumaris usha didi class
brahma kumaris telugu classes
brahma kumaris telugu songs
brahma kumaris telugu patalu
shiva baba songs in telugu
brahma baba songs telugu
brahma kumaris classes
om shanti songs telugu
bk meditation music
bk meditation songs
peace of mind telugu
Other Social Media Links :-
Instagram - https://instagram.com/shivpita_yad_telugu
Youtube - https://www.youtube.com/c/ShivpitaYadTelugu
Website - https://shivpitayadtelugu.blogspot.com
#Shivpitayadtelugu #bkteluguvideos #bktelugu
#brahmakumaristelugu #omshantitelugusongs
#Babasongstelugu #bksongstelugu #bksongs
#Shivbabatelugusongs #bktelugusongsnew #bknonstopsongs #bktelugupatalu
Please Subscribe Like & Share Videos
Thank You For Watching Videos