𝗡𝗢 𝗙𝗔𝗥𝗠𝗘𝗥 ... 𝗡𝗢 𝗙𝗢𝗢𝗗
.
రైతులకు నాటు సీతాఫలం (బాలానగర్ వెరైటీ) సాగుతోనే లాభాలు ఉంటాయని, ఎన్.ఎం.కె వెరైటీ దిగుబడి ఎక్కువ వచ్చినా రేటు సరిగా లేదని సీతాఫల రైతు అజయ్ రెడ్డి ఈ వీడియోలో వివరించారు.
.
సీతాఫలం రైతు : అజయ్ రెడ్డి
గ్రామం : తాళ్ల వెల్లెంల
మండలం : చిట్యాల
జిల్లా : నల్గొండ
మొబైల్ నెంబర్ :6281256546
రైతు లేనిదే... బువ్వలేదు.. బువ్వలేనిదే బతుకు లేదు.. మట్టినిపిసికి అన్నం తీస్తున్న ఆకు పచ్చని చందమామ అన్నదాత. వ్యవసాయం చేస్తూ రైతులు సాధిస్తున్న విజయ గాథలు, తోటి రైతుల అనుభవాలను ఇతర రైతులకు.. పాఠాలుగా అందించడమే భూమిపుత్ర తెలుగు యూట్యూబ్ చానల్ లక్ష్యం.
.
#bhoomiputhratelugu #భూమిపుత్రతెలుగు #bumiputra #natuseethaphal #nmkgold #balanagarseethaphal #desisithaphal
.
[email protected] ... ఈ మెయిల్ అడ్రస్ లో సంప్రదించవచ్చు.