MENU

Fun & Interesting

లైట్లు వేసి డ్రాగన్ ఫ్రూట్ పండిస్తున్న | Off Season Dragon Fruits | రైతు బడి

తెలుగు రైతుబడి 557,117 lượt xem 2 years ago
Video Not Working? Fix It Now

7 ఎకరాల భూమిలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్న రైతు రమేశ్ రెడ్డి గారు.. ఐదెకరాల వయసున్న రెండెకరాల తోటలో ఆఫ్ సీజన్లో కూడా పండ్ల దిగుబడి తీస్తున్నారు. ఇందుకోసం తోట మొత్తం ఎల్ఈడీ లైట్లు వేసుకున్నారు. లైట్ల కోసం చేసిన ఖర్చు, ఆశిస్తున్న దిగుబడి, లాభం గురించి ఈ వీడియోలో వివరించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పక్కనే రంజోల్ గ్రామంలో BNR Exotics పేరుతో రైతుతో పండ్ల సాగు చేస్తున్నారు.

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : లైట్లు వేసి డ్రాగన్ ఫ్రూట్ పండిస్తున్న | Off Season Dragon Fruits | రైతు బడి

#RythuBadi #రైతుబడి #DragonFruit

Comment