𝗡𝗢 𝗙𝗔𝗥𝗠𝗘𝗥 ... 𝗡𝗢 𝗙𝗢𝗢𝗗
.
పామాయిల్ తోటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఉద్యాన వన శాఖ అధికారి రావుల విద్యాసాగర్ ఈ వీడియోలో వివరించారు. నేల ఎంపిక, తోట నాటుకునే లే ఔట్, ఎలాంటి మొక్కలు ఎంచుకోవాలి, చీడ పీడలు, మూడేళ్ల పాటు తోట పెంపకంలో పాటించాల్సిన జాగ్రత్తల గురించి ఆయన వివరాలు తెలిపారు.
.
రైతు లేనిదే... బువ్వలేదు.. బువ్వలేనిదే బతుకు లేదు.. మట్టినిపిసికి అన్నం తీస్తున్న ఆకు పచ్చని చందమామ అన్నదాత. వ్యవసాయం చేస్తూ రైతులు సాధిస్తున్న విజయ గాథలు, తోటి రైతుల అనుభవాలను ఇతర రైతులకు.. పాఠాలుగా అందించడమే భూమిపుత్ర తెలుగు యూట్యూబ్ చానల్ లక్ష్యం.
.
#bhoomiputhratelugu #భూమిపుత్రతెలుగు #bumiputra #palmoil #oilpalm #oilpalmnursery #patanjali
.
[email protected] ... ఈ మెయిల్ అడ్రస్ లో సంప్రదించవచ్చు.