MENU

Fun & Interesting

మీరెప్పుడుచూడని old comedy actor పద్మనాభం గారి home tour

Damaka Dastagiri 115,068 5 months ago
Video Not Working? Fix It Now

"మీరెప్పుడూ చూడని పాత హాస్య నటుడు పద్మనాభం గారి ఇంటి టూర్ | Legendary Telugu Comedy Actor Padmanabham Home Tour" Description: ఈ వీడియోలో మీరు పాత తెలుగు సినిమా హాస్య నటుడు పద్మనాభం గారి ఇంటి ప్రత్యేక టూర్ చూడవచ్చు. ఆయన జీవితానికి చెందిన అనేక అమూల్యమైన గుర్తులు, సినీ జీవితంలో ఆయన్ని గుర్తు చేసే అరుదైన ఫోటోలు, ట్రోఫీలు, మరియు గుర్తింపు పొందిన ఇతర అంశాలు మీ ముందుకు వస్తాయి. పద్మనాభం గారి నాటకీయ మరియు హాస్యపూరిత వ్యక్తిత్వానికి సంబంధించిన విశేషాలను, ఆయన కుటుంబ నేపథ్యాన్ని, సినిమా రంగంలో చేసిన కృషిని తెలుసుకోండి. ఇది తెలుగు సినిమా చరిత్రలో ఒక అద్భుతమైన పర్యాయం. Old Comedy Actor Padmanabham Home Tour | A Glimpse Into the Legendary Actor's Life" Description: In this exclusive video, take a rare tour of legendary Telugu comedy actor Padmanabham's home. Discover his personal space filled with cherished memories, vintage photographs, and mementos from his glorious film career. Learn about the life and legacy of Padmanabham, who left an indelible mark on Telugu cinema with his comedic genius. This home tour offers fans a nostalgic look into the actor’s world, celebrating his contribution to Indian cinema and providing insight into his personal life, family, and the treasures of his storied career. Location: kadapa (district) Simhadripuram (mandal) Simhadripuram (village) #damakadastagiri #hometour #padmanabamhometour #celebrity #comedyactor #celebrityinterview ఫ్రెండ్స్ ఈ ప్రపంచంలో మనకు తెలియని ఎన్నో వింతలు విశేషాలు ఉంటాయి. అలాగే అరుదైనటువంటి అందమైన ప్రదేశాలు ఉంటే మరికొన్ని వెన్నులో వణుకు పుట్టించే భయంకరమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి. అలా దేవాలయాలు కానీ పురాతన, ప్రాచీన కట్టడాలు కానీ రహస్య మార్గాలు, వెన్నులో వణుకు పుట్టించే భయంకరమైన ప్రదేశాలు,ఎన్నో సమాధి కాబడుతున్నాయి. వాటన్నింటినీ నేను మీకు మన ఛానల్ ద్వారా చూపించే ప్రయత్నం చేస్తాను. నేను చేస్తున్న వీడియోస్ పెడుతున్న ఎఫర్ట్స్ మీకు ఏమాత్రం వాల్యుబుల్ గా అనిపించినా కూడా చానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆక్టివేట్ లో పెట్టుకోండి. మీ ప్రాంతంలో కూడా ఇలాంటి ప్రదేశాలు ఏవైనా ఉంటే కామెంట్లో తెలియజేయండి అలాగే మన వీడియోస్ ని మరింత మందికి షేర్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను 🙏🙏🙏 https://www.youtube.com/@DamakaDastagiri జై జవాన్ జై కిసాన్ గమనిక: నేను చూపించే వీడియోలు వాళ్లని వీళ్ళని కించపరచాలనో, లేదా మూఢనమ్మకాలను ప్రేరేపించాలనో కాదు, మేము చేసే ప్రతి వీడియోలు , అక్కడ లోకల్ ప్రజల నమ్మకాలని,వారి మాటలను పట్టి మాకు తెలిసిన సమాచారాన్ని బట్టి మీకు చెప్పడం జరుగుతుంది దయచేసి గమనించగలరు 🙏🙏🙏...

Comment