అనుకున్న పాలిస్తలేవు open grazing dairy farm @MalleshAdla
#buffalofarm #bufallograzing #malleshadla
టేక్రియల్ గ్రామం కామారెడ్డి మండలం కామారెడ్డి జిల్లాకు చెందిన రైతు నారాయణ రావు గారు ఓపెన్ గ్రేసింగ్ పద్ధతిలో
గేదెలతో డైరీ ఫార్మ్ నిర్వహిస్తున్నారు. అప్పుడు నేను 5000 తీసుకున్న గేదె అయినా నాలుగు లీటర్ల పాలయిస్తుంది, ఇప్పుడు 50 వేలు పెట్టి తీసుకున్న గేదైనా నాలుగు లీటర్ల పాలు ఇస్తుందని వారి యొక్క అనుభవాలను అభిప్రాయాలను మనతో పంచుకోవడం జరిగింది.
#opengrazingdairyfarm #ranayanarao #kamareddydist
●Channel link:-https://youtube.com/@MalleshAdla
●Instagram link:-https://www.instagram.com/mallesh.adla/
●Facebook link:-https://m.facebook.com/mallesh.adla|
Second channel link :-https://youtube.com/@malleshvlogs
గమనిక :-
----------
ఈ వీడియోలో నారాయణ రావు గారు డైరీ ఫార్మ్ గురించి మనకు తెలియజేసిన వివరాలు పూర్తిగా వారి వ్యక్తిగతమైనవి ఎవరైనా మొదలు పెట్టాలనుకుంటే డైరీ ఫార్మ్ గురించి పూర్తి సమాచారం తెలుసుకుని మొదలు పెట్టాలి వీడియో చూసి మొదలు పెడితే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులం కాము .
రైతు సోదరులకు విజ్ఞప్తి:-
--------------------------------
మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క రైతన్నకు పేరుపేరునా ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు గాని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి.