MENU

Fun & Interesting

Parakala Prabhakar Exclusive Interview | Parakala Sheshavatharam | Parakala Prabhakar | Vyus

Vyus 19,580 2 weeks ago
Video Not Working? Fix It Now

Parakala Prabhakar Exclusive Interview | Parakala Sheshavatharam | Parakala Prabhakar | Vyus #parakalaprabhakar #parakala #nirmalasitharaman #PrabhakarSeetharaman #Parakalasheshavatharam పరకాల శేషావతారం గారు ఈ పేరు ఈ తరానికి తెలియని పేరు. ఈతరం ముఖ్యంగా రాజకీయ నాయకులు తెలుసుకోవాల్సిన పేరు. నీతి నిజాయితీలకు, సౌమ్యతకు, సాటివారికి సహాయపడే తత్వానికి, పోరాటశీలతకు పెట్టింది పేరు. తొలిసారి అసెంబ్లీకి ఎన్నికై తొలిరోజే ప్రసంగించిన ఘనత పొందిన వ్యక్తి శేషావతారం గారు. 2025 పరకాల శేషావతారం గారి శతజయంతి సంవత్సరం. అనేక అంశాలలో సమాజానికి ఆదర్శంగా నిలిచిన శేషావతారం గారి గురించి వారి అబ్బాయి, ప్రముఖ పొలిటికల్ కామెంటేటర్ డాక్టర్ పరకాల ప్రభాకర్ చెప్పిన అరుదైన విషయాలు మా వైజయంతి మాటా మంతిలో చెప్పారు. వినండి... నచ్చితే లైక్ చెయ్యండి, మా చాన్నెలును సబ్స్క్రయిబ్ చెయ్యండి. Join this channel to get access to perks: https://www.youtube.com/channel/UCA0TchqU_bmhzibxOAe4sCg/join Visit us : https://vyus.in/ Follow Us @ Facebook: https://www.facebook.com/VyusTheUnbiased Twitter : https://twitter.com/VyusOpinion Join Us @ Telegram : https://t.me/vyus_The_Unbiassed

Comment