MENU

Fun & Interesting

వేరే లోకాలు ఉన్నాయి. అవి మీమీద ప్రభావం చూపుతాయి! Parallel Universes Exist in Telugu

Sadhguru Telugu 214,254 lượt xem 5 years ago
Video Not Working? Fix It Now

ఈ మార్మిక అన్వేషణలో, ఉనికి యొక్క స్వభావం గురించి వివరిస్తూ, మనం నివసించే విశ్వం ఒక్కటే కాదని సద్గురు వివరించారు. ఒకేసారి 21 సృష్టి నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. ఈ సృష్టి కారణంగా ఏర్పడిన బిగ్ బ్యాంగ్, 84 బిగ్ బ్యాంగ్స్‌లో తాజాది మాత్రమేనని ఆయన వివరించారు.
********************************************************************
English Video: https://www.youtube.com/watch?v=VXc43GJ4bXY

మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి
http://telugu.sadhguru.org

సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్
https://www.facebook.com/SadhguruTelugu

అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్
https://twitter.com/IshaTelugu

సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి
http://onelink.to/sadhguru__app

యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.

Comment