కరుంగళి మాల గురించి మీకు తెలియని రహస్యాలు Pathala Sembu Murugan Karungali Mala
కరుంగళి మాల కోసం WhatsApp లో సంప్రదించండి: 7396886936
Address: Pathala Sembu Murugan Temple, Tamilnadu
మేము అక్కడికి ఎలా చేరుకున్నామంటే :
ముందుగా చెన్నై సెంట్రల్ నుండి దిండిగుల్ రైల్వే స్టేషన్ కి చేరుకున్నాము
దిండిగల్ రైల్వే స్టేషన్ నుండి బస్టాండ్ కి ఆటో ద్వారా వెళ్ళాలి ( 20 Rs Per Head )
అక్కడినుండి రెడ్డి R సత్రం Stopping ఉండే ఫలని బస్ ఎక్కాలి ( 13 Rs Per Head )
మళ్లీ అక్కడినుండి ఆటో ద్వారా మురుగన్ టెంపుల్ కి చేరుకోవాలి ఒక మనిషికి 20 రూపాయలు ఛార్జ్ చేస్తారు
Karungali Mala Pathala Sembu Murugan temple