MENU

Fun & Interesting

Paul Gandhi Bro. Message పాల్ గాంధీ సహో. వాక్యోపదేశము 42nd church anniversary

Ebenezer Christian Assembly Nellore 2,752 lượt xem 5 months ago
Video Not Working? Fix It Now

Message starts at 8.50.
నా పేరు పెట్టబడిన నా జనులు
1. తమ్మును తాము తగ్గించుకోవాలి
2. ప్రార్ధన చెయ్యాలి
3. నన్ను వెదకాలి
4. తమ చెడుమార్గమును విడిచిపెట్టాలి
===================================
పాపము చేస్తూ
$ ఆరాధన చేస్తున్నారు
$ ప్రార్ధన చేస్తున్నారు
$ సేవ చేస్తున్నారు
$ ప్రసంగాలు చేస్తున్నారు
$ పాటలు పాడుతున్నారు
=========================
ఆయన కృపను వెదకాలి
ఆయన దయను వెదకాలి
ఆయన ప్రేమను వెదకాలి
ఆయన కనికరమును వెదకాలి
ఆయననే వెదకాలి
============================
నేను మిమ్మును క్షమిస్తా
నేను మిమ్మును స్వస్థపరుస్తా

వాగ్దానము చేసినవాడు
# నమ్మదగిన వాడు
# సమర్థుడు
# అబద్ధమాడ నేరనివాడు
# మాట తప్పనివాడు
# మాట మార్చనివాడు
# మాట నెరవేర్చేవాడు
==========================
1. The promise of God
2. The Promisor
3. The people
4. The condition

2 దినవృత్తాంతములు 7:14
నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ముతాము తగ్గించుకొని ప్రార్థనచేసి నన్ను వెదకి తమ చెడుమార్గములను విడిచినయెడల,
ఆకాశమునుండి నేను వారి ప్రార్థనను విని, వారి పాపమును క్షమించి, వారి దేశమును స్వస్థపరచుదును.

2 దినవృత్తాంతములు 7:1
సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశమునుండి దిగి దహనబలులను ఇతరమైన బలులను దహించెను;
యెహోవా తేజస్సు మందిరమునిండ నిండెను,
2 దినవృత్తాంతములు 7
3. అగ్నియు యెహోవా తేజస్సును మందిరము మీదికి దిగగా చూచి ఇశ్రాయేలీయులందరును సాష్టాంగ నమస్కారము చేసి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతర ముండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి.
2 దినవృత్తాంతములు 7
6. రాజును జనులందరును కూడి దేవుని మందిరమును ప్రతిష్ఠచేసిరి.
2 దినవృత్తాంతములు 6
40. నా దేవా, యీ స్థలమందు చేయబడు విన్నపము మీద నీ కనుదృష్టియుంచుదువుగాక,
నీ చెవులు దానిని ఆలకించునుగాక.
41. నా దేవా, యెహోవా, బలమునకాధారమగు నీ మందసమును దృష్టించి లెమ్ము;
నీ విశ్రాంతి స్థలమందు ప్రవేశించుము;
దేవా యెహోవా, నీ యాజకులు రక్షణ ధరించు కొందురుగాక;
నీ భక్తులు నీ మేలునుబట్టి సంతోషింతురు గాక.
2 దినవృత్తాంతములు 7
12. అప్పుడు యెహోవా రాత్రియందు సొలొమోనునకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను నేను నీ విన్నపము నంగీకరించి యీ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకొంటిని.
15. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద
నా కనుదృష్టి నిలుచును,
నా చెవులు దానిని ఆలకించును,
16. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాని కోరుకొని పరిశుద్ధపరచితిని, నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీదనుండును.
2 దినవృత్తాంతములు 7
12. అప్పుడు యెహోవా రాత్రియందు సొలొమోనునకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను నేను నీ విన్నపము నంగీకరించి యీ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకొంటిని.
15. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద
నా కనుదృష్టి నిలుచును,
నా చెవులు దానిని ఆలకించును,
16. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాని కోరుకొని పరిశుద్ధపరచితిని, నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీదనుండును.
2 దినవృత్తాంతములు 7
19. అయితే మీరు త్రోవ తప్పి, నేను మీకు నియమించిన కట్టడలను ఆజ్ఞలను విడచి, యితర దేవతలను అనుసరించి వాటికి పూజానమస్కారములు చేసిన యెడల
20. నేను మీకిచ్చిన నా దేశ ములోనుండి మిమ్మును పెల్లగించి, నా నామమునకు నేను పరిశుద్ధపరచిన యీ మందిరమును నా సన్నిధినుండి తీసివేసి, సమస్త జనములలో దానిని సామెత కాస్పదముగాను నిందకాస్పదముగాను చేయుదును. 42nd church anniversary
Ebenezer Christian Prayer House, ZP Colony, Nellore
Music: our way - Luke Bergs & Markvard
Image: https://www.churchofjesuschrist.org/media/image/jesus-washing-apostles-feet-5dd1342?lang=eng

Comment