#SPIRITUALFRIENDSOFJESUS
For full videos of Bro. Zac Poonen Please visit:
www.cfcindia.com
https://www.youtube.com/c/cfcindiaVideos
CFC HYD Christian Fellowship Church - Hyderabad
https://www.youtube.com/c/CFCHYDChristianFellowshipChurchHyderabad
మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి నామములో శుభములు. ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం అనేకులు స్వనీతి నుండి, పాపము నుండి జయము పొంది, పరస్పర ప్రేమ కలిగి, పరిశుద్ధముగా క్రీస్తును పోలి, దేవుని రాకడకు సిద్దపాటు కలిగి జీవించుట కొరకు ఉద్దేశించబడినది . ఈ వర్తమానముల ద్వారా మీతో పాటుగా ఆత్మీయమైన మేలు క్షేమము పొందుట కొరకై మీ కుటుంబీకులకు, మీ స్నేహితులకు, మీ ఆత్మీయులకు షేర్ చేయడం మర్చిపోకండి.
క్రీస్తు శరీరమును నిర్మించే క్రమములో సార్వత్రిక సంఘ పరిచర్య కొరకు మరియు నూతన ఆత్మల రక్షణ కొరకు మీ అనుదిన ప్రార్ధనలో జ్ఞాపకము చేసుకొనగలరని మనవి.
యేసు క్రీస్తు వారికే మహిమ కలుగును గాక.
తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభువైన యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మన అందరికి తోడై యుండును గాక..ఆమేన్..
ఇట్లు
క్రీస్తు నందు మీ సహోదరులు.
Greetings in the name of lord and Saviour Jesus Christ. The main aim of this channel is to spread the truth and bringing back people from self-righteousness and Victory over sin, to live Holy and Christ likeness, emphasizing new birth, holiness of inner life, mutual love, moral purity, financial integrity and sharing God's truth with others and being prepared for lord's coming. If you are blessed by this please share with your family and friends.
Please Pray for the process of building of Body of Christ by the universal Church and salvation of new souls.
Glory to jesus Christ alone.
May the Grace of The Lord Jesus Christ, The Love of God & fellowship of Holy Spirit be with You all, Amen.
Yours
Brother in Christ.
Contact: [email protected]