People leaving the village ll Ayodhya lanka part2 గ్రామాన్ని వదలి వెళ్ళిపోతున్న ప్రజలు #Ayodhyalanka
Ayodhya Lanka part2
గ్రామాన్ని వదలి వెళ్ళిపోతున్న ప్రజలు...పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం అయోధ్య లంక
#ayodhyalanka
పశ్చిమ గోదావరి జిల్లాలో ఆచంట మండలానికి చెందిన ఒక గ్రామం అయోధ్య లంక.... చుట్టూ గోదావరి మద్యలో చిన్న గ్రామం..... చాలా అందమైన లోకేషన్స్....ఈ గ్రామం తూర్పు గోదావరి జిల్లా అయిన గన్నవరం కి 10 km దూరం లో ఉన్న నాగుల్లంక అనే గ్రామానికి దగ్గర్లో వుంటుంది....దీనికి వెళ్ళాలంటే పడవ పై మాత్రమే ప్రయాణం చెయ్యాలి....ఈ గ్రామం లో మంచి మంచి పెంకుటిల్లు బిల్డింగ్ లను వదలి వేరే గ్రామాలకు వలస పోతున్నారు.....దీనికి కారణాలు ఈ విడియో లో చూద్దాం