నాదెండ్ల పందెం న్యూ కేటగిరి లో మొదటి బహుమతి సాధించిన R K Bulls వేటపాలెం | సమరసింహా & వీరనరసింహ
*🌴4-2-2025 వ తేదీ మంగళవారం రోజున*
*శ్రీ నందికుంట విజ్ఞేశ్వర స్వామి వారి దేవస్థానం*
*నాదెండ్ల గ్రామం నాదెండ్ల మండలం పల్నాడు జిల్లా*
*❤️న్యూ క్యాటగిరి విభాగం విజేతలు లిస్ట్❤️*
*💥1.వ స్థానం సాధించిన వారు*
శ్రీ రాములమ్మ తల్లి దివ్య ఆశీసులతో
*Rk. బుల్స్*
*అత్తోట శిరీష చౌదరి గారు*
*అత్తోట శివకృష్ణ చౌదరి గారు*
వేటపాలెం గ్రామం
చుండూరు మండలం
బాపట్ల జిల్లా
*🌴సమరసింహ వీర నరసింహ🌴*
*🦚వారి జత లాగిన దూరము🦚*
*🍁4750అడుగులు 🍁*
*💥2.వ స్థానం సాధించిన వారు*
శ్రీ వెంకట మణికంఠ స్వామి ఆశీసులతో
*షేక్ అబ్దుల్ సత్తార్ గారు*
పురుషోత్త పట్నం గ్రామం
చిలకలూరిపేట మండలం
పల్నాడు జిల్లా
*🦚వారి జత లాగిన దూరము🦚*
*🍁4602అడుగులు 🍁*
*💥3.వ స్థానం సాధించిన వారు*
*TSR infra developers*
*తోట శ్రీనివాసరావు గారు*
కుప్రావూరు గ్రామం
పెద్దకాకాని మండలం
గుంటూరు జిల్లా
*కర్ణ -- ధర్మ*
*🦚వారి జత లాగిన దూరము🦚*
*🍁4500అడుగులు 🍁*
*💥4.వ స్థానం సాధించిన వారు*
శ్రీ సువచ్చల సమేత ప్రస్నాంజనేయ స్వామి ఆశీసులతో
*GLR. బుల్స్*
*గరికపాటి లక్ష్మయ్య చౌదరి గారు*
పెద్దగొట్టిపాడు గ్రామం
ప్రత్తిపాడు మండలం
గుంటూరు జిల్లా
*🦚వారి జత లాగిన దూరము🦚*
*🍁4250అడుగులు 🍁*
*💥5.వ స్థానం సాధించిన వారు*
శ్రీ గంగమ్మ తల్లి ఆశీసులతో
*సిద్ధంశెట్టి సామ్రాజ్యం గారు*
పతమల్లాయి పాలెం గ్రామం
ప్రత్తిపాడు మండలం
గుంటూరు జిల్లా
*🦚వారి జత లాగిన దూరము🦚*
*🍁4110.2అడుగులు 🍁*
*💥6.వ స్థానం సాధించిన వారు*
శ్రీ మట్టపల్లి శ్రీ బాల ఉగ్ర నరసింహ స్వామి aseesulaton
*జక్కుల సహస్ర యాదవ్ గారు*
హుజూర్నగర్ గ్రామం
హుజూర్నగర్ మండలం
సూర్యపేట జిల్లా
తెలంగాణ రాష్ట్రం
*combind*
*Dr హుసేన్ గారు*
కోదాడ గ్రామం
కోదాడ మండలం
సూర్యపేట జిల్లా
తెలంగాణ రాష్ట్రం
*🦚వారి జత లాగిన దూరము🦚*
*🍁4003.10అడుగులు 🍁*
*💥7.వ స్థానం సాధించిన వారు*
శ్రీ నంది కుంట విగ్నేశ్వర స్వామి ఆశీసులతో
*పాటిబండ్ల రామరావు గారు*
నాదెండ్ల గ్రామం
నాదెండ్ల మండలం
పల్నాడు జిల్లా
*🦚వారి జత లాగిన దూరము🦚*
*🍁3750అడుగులు 🍁*
*💥8.వ స్థానం సాధించిన వారు*
శ్రీ ప్రసన్నాజనేయ స్వామి ఆశీసులతో
*యర్రం రాజశేఖర్ గారు యస్వంత్ గారు*
దొండపాడు గ్రామం
నరసరావుపేట మండలం
పల్నాడు జిల్లా
*🦚వారి జత లాగిన దూరము🦚*
*🍁3393.2అడుగులు 🍁*
*💥9.వ స్థానం సాధించిన వారు*
శ్రీ అయ్యప్ప స్వామి ఆశీసులతో
*R. V. S. బుల్స్*
చిన్నిపులిపాక గ్రామం
తోట్లవల్లూరు మండలం
కృష్ణ జిల్లా
*🦚వారి జత లాగిన దూరము🦚*
*🍁3372.5అడుగులు 🍁*
*💥10.వ స్థానం సాధించిన వారు*
శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆశీసులతో
*వెదుళ్లపల్లి శ్రీనివాసరావు గారు*
*శాఖమూరి పవన్ కుమార్ గారు*
పాలడుగు గ్రామం
మెడికొండూరు మండలం
గుంటూరు జిల్లా
*🦚వారి జత లాగిన దూరము🦚*
*🍁3307.10అడుగులు 🍁*
*💥11.వ స్థానం సాధించిన వారు*
శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీసులతో
*BBR బుల్స్*
*బొమ్మిరెడ్డి వెంకట రెడ్డి గారు*
కుందూరువరి పాలెం గ్రామం
ముప్పాళ్ల మండలం
పల్నాడు జిల్లా
*🦚వారి జత లాగిన దూరము🦚*
*🍁2548.10అడుగులు 🍁*
*💥12.వ స్థానం సాధించిన వారు*
శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆశీసులతో
*బీరల శ్రీనివాసరావు గారు*
ముట్లూరు గ్రామం
వట్టిచేకూరు మండలం
గుంటూరు జిల్లా
*🦚వారి జత లాగిన దూరము🦚*
*🍁2500అడుగులు 🍁*
*💥13.వ స్థానం సాధించిన వారు*
శ్రీ ప్రసన్నాజనేయ స్వామి ఆశీసులతో
*షేక్ బడే గారు*
పురుషోత్తపట్నం గ్రామం
చిలకలూరిపేట మండలం
పల్నాడు జిల్లా
*🦚వారి జత లాగిన దూరము🦚*
*🍁611.3అడుగులు 🍁*
*🌴🎤వ్యాఖ్యతలు🎤🌴*
*🍁గూడా శ్రీనివాసరావు గారు*
*🍁తంగెడ హాసన్ గారు*
*🦚ఇట్లు🦚*
*మన ఒంగోలు జాతి పశువులు గ్రూప్ అడ్మిన్స్*
*లింగాల రేవంత్ sk. ఘని దాసరి కృష్ణ