MENU

Fun & Interesting

Rain Pipe Irrigation System | రేయిన్ పైప్ తో పంటలు పండిస్తున్న | Shiva Agri Clinic

Shiva Agri Clinic 131,156 1 year ago
Video Not Working? Fix It Now

Rain Pipe Irrigation System | రేయిన్ పైప్ తో పంటలు పండిస్తున్న | Shiva Agri Clinic #rainpipe #irrigationsystem #rainpipeirrigation #agricultureirrigation #shivaagriclinic రైతులు పండిస్తున్న వివిధ రకాల పంటలకు అనేక రకాల నీటి పారుదల పద్ధతులు అందుబాటులోకీ వొస్తున్నాయి. డ్రిప్ ఇరిగేషన్ పద్ధతితో పాటు ఈ రేయిన్ పైప్ ఇరిగేషన్ చిన్న పంటల రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది అలాగే శ్రమ, సమయాన్ని ఆదా చేస్తుంది. ఎకరాకు 13 వేల రూపాయల ఖర్చుతో ఈ రేయిన్ పైప్ పద్ధతిని అమర్చి వ్యవసాయం చేస్తున్న వికారాబాద్ జిల్లా నవాబ్ పేట మం, పులిమామిడి గ్రా రైతు పరమా రెడ్డి తన అనుభవాలు తెలిపారు. Title : Rain Pipe Irrigation System | రేయిన్ పైప్ తో పంటలు పండిస్తున్న | Shiva Agri Clinic

Comment