Sri Rama Nama sankeertanam
Dasharatha Nandana ram ram ram , Dashamukha Mardana ram ram ram
pashupathi ranjana ram ram ram
papa vimochana ram ram ram
Rama Nama japam (Sankeertanam) is Moksha sadhanam in this Kaliyuga.
రామ రామ రామ్ రామ్ రామ్
జయ రామ రామ రామ్ రామ్ రామ్ 2
దశరథ నందన రామ్ రామ్ రామ్
దశముఖ మర్దన రామ్ రామ్ రామ్ 2
పశుపతి రంజన రామ్ రామ్ రామ్
పాప విమోచన రామ్ రామ్ రామ్
!!రామ రామ!!
అనాథ రక్షక రామ్ రామ్ రామ్
ఆపద్బాంధవ రామ్ రామ్ రామ్ 2
మైథిలి నందన రామ్ రామ్ రామ్
మారుతి వందిత రామ్ రామ్ రామ్
!! రామ రామ!!
#SriRadhakrishnasharma
please Like and Share , Subscribe
Thank you 🙏 🙏