*PDF 7 of Master of Manifestation*
*ప్రతిరోజు 3గంటల ధ్యానం తప్పనిసరి*
*Heading:ప్రాణశక్తి*
*1)Defination*
మనమంతా అనంతమైన శక్తి స్వరూపులం. మనం ఎప్పుడూ అయితే ధ్యానంలో శ్వాసను గమనిస్తూ ఉంటామో అప్పుడు విశ్వమయ ప్రాణ శక్తి మన తలలోని బ్రహ్మ రంధ్రం గుండా ప్రవహిస్తుంది.
*2)Explanation*
మనలో అనంతమైన శక్తి ఉంది.కానీ అందుబాటులో లేదు. మన మనసులో ఉన్న నమ్మకాలను తీసివేసినప్పుడు మనకు అనంతమైన శక్తికి మధ్య గల డోర్ తెరవబడుతుంది. అప్పుడు మనం ఎంత శక్తిని అయినా వాడుకోవచ్చు. మన సంకల్పాలు నెరవేరాలంటే చాలా శక్తిని సంపాదించుకోవాలి.
*3) Assignment*
1, ఈరోజు మనం మాట్లాడే ప్రతి పదాన్ని గమనించుకుందాం.
2, మన మనసులోని ఉద్వేగాలను అదుపులో ఉంచేందుకు ప్రయత్నిద్దాం.
3, మన ఆలోచనలను భావాలను గమనించుకుందాం.
4, ఈరోజు నుంచి మౌనంగా ఉండడం అలవాటు చేసుకుందాం.
*4)Affirmations*
1, నేను ఈరోజు అవసరానికి మించి ఏమీ ఎక్కువగా మాట్లాడటం లేదు.
2, నేను సరైన వాక్కులనే
పలుకుతున్నాను.
3, నేను సరైన ఆలోచనలను ఆకర్షిస్తున్నాను.
4, నేను అపారమైన ప్రాణ శక్తిని ధ్యానం ద్వారా పొందుతున్నాను.
5, నేను ఎమోషనల్ ఫిట్నెస్ గా ఉంటున్నాను.
*5)Visualisation*
ప్రతిరోజు ఒకచోట ప్రశాంతంగా కూర్చుని మన వాక్కులను ఉద్వేగాలను ఆలోచనలను గమనించుకోవాలి. ఈ మూడు క్షేత్రాలలో కూడా మనం అధిగమించినప్పుడు మనం ఎంత తేలికగా ఆనందంగా ఉంటామో ఆ ఆనందానుభూతిని పొందుతూ ఉండాలి.
*6)Example*
ఒక బాటసారి కాలినడకన అడవిలో వెళుతుండగా ఎండకి సేదతిరుదామని ఒక చెట్టు నీడ కింద కూర్చుంటాడు. అతనికి బాగా దాహం వేసింది. అబ్బా మంచి నీళ్లు ఉంటే హాయిగా తాగుతుండే వాడిని కదా అని అనుకున్నాడు. అంతలోనే నీళ్లు ప్రత్యక్షమైంది. బాగా ఆకలిగా ఉంది. ఏదైనా ఆహారం దొరికితే బాగుండు అని అనుకున్నాడు. వెంటనే ఆహారం కూడా లభించింది. హాయిగా తినేశాడు. భలేగా కోరుకున్నవన్నీ జరుగుతున్నాయి.ఇది అడవి కదా కొంపతీసి పులి వచ్చి నన్ను చంపేస్తే అని అనుకుంటాడు. వెంటనే పులి వచ్చి అతని మీదకి దూకి అతనిని చంపేసింది.
1. "ధ్యాన-ధర్మ" ఆశ్రమం కొరకు విరాళం ఇవ్వాలనుకునేవారు Trust account 👇
A/C no. 39656483186
Name- Dhyana Osmania Foundation
2. To Join our Dhyanaosmania's watsapp group 👇
https://chat.whatsapp.com/ExU5PhYun7p9KvfvEFgQLM
https://chat.whatsapp.com/FziC0Q3S3aKJkGWJNms761
https://chat.whatsapp.com/KhnaWSBY8XuHpylZjHq0tu
3.Subscribe "NLIGHT TV" 👇:
https://www.youtube.com/channel/UC_AVxI8MEkcnKTk051opp5Q
4)follow us on websites 👇:
https://dhyanaosmania.org/
5)like our Facebook page 👇
https://www.facebook.com/dhyanaosmaina/
6)To Join dhyanaosmania 's insta page 👇
https://www.instagram.com/dhyanaosmania/
7)To join dhyanaosmania's telegram page
👇
https://t.me/dhyanaosmania