చాలామంది పనిచేసే చోట్ల మీ తప్పు లేకపోయినా నిందలు, అవమానాలు పొందుతూ ఉంటారు. అసలు అలా ఎందుకు జరుగుతుంది? ఆ నిందలు పోవాలన్నా, జరగకుండా ఉండాలన్నా ఏం చేయాలి? ఎటువంటి నియమాలు పాటించాలో జ్యోతిష సుధ మాచిరాజు కిరణ్ కుమార్ గారు చెబుతున్నారు.
#Insults #DevotionalRemedies #MachirajuKiranKumar #ManaDaivam
Subscribe The Channel For More Latest Updates And Click The Bell Icon.
Please Like, Share And Comment.
Thank You For Watching.