MENU

Fun & Interesting

దేవుడు అన్యాయస్థుడు కాడు - RRK. Murthy Messages ||Telugu Christian Messages || @ProfRRKMurthy

Video Not Working? Fix It Now

మనుష్యులు తమకంటె గొప్పవానితోడు అని ప్రమాణము చేతురు; వారి ప్రతి వివాదములోను వివాదాంశమును పరిష్కారము చేయునది ప్రమాణమే. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైనవారికి మరి నిశ్చయముగా కనుపరచవలెనని ఉద్దేశించినవాడై,తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన రెండు సంగతులనుబట్టి, మనయెదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణా గతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను. ఈ నిరీక్షణ నిశ్చలమును, స్థిరమునై, మన ఆత్మకు లంగరువలెనుండి తెరలోపల ప్రవేశించుచున్నది. నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధానయాజకుడైన యేసు అందులోనికి మనకంటె ముందుగా మన పక్షమున ప్రవే శించెను. హెబ్రీ పత్రిక 6 : 16 - 20 #rrk #rrkmurthy #rrkmurthymessages #rrkfamily #telugugospel #teluguchristian #bellampalli_praveen_kumar #calvary #calvaryministries #calvarytemple #calvarytemplelive #christ #drjohnwesly #drjayapaul #drjohnwesleymessages #drasherandrew #thandri_sannidhi_ministries #thandrisannidhi #thandrisannidi #thandrisannidhiministries #thandrisannidhisongs #vkr_cgti_ministries #vkrlive #jyothiraju #emmanuelministries #emmanuel #emmanuelministrieshyderabad #emmanuelministriesmadanapalle #rajprakashpaulsongs #rajprakashpaul #rajprakashpaulmessages #rakshanatv #rakshanatvlive #drsatishkumar #drpsatishkumar #pjstephenpaul #pjstephenpaulmessages #pjsstephenpaul #blessiewesly #telugugospel #teluguchristian #teluguchristianlatestmessages #hosannaministriessongs #hosanna #hosannaministries #joshuashaiksongs

Comment