Watch : RTC Conductor Santosh Buddha Exclusive Interview | Theory Of Karma | BS Talk Show | Koluguri 24/7 News TV
CONTANCT:
శ్రీ సంతోష్ బుద్ధ
8977061114
#rtc #conductor #santoshbuddha #bstalkshow #karma #karmainspired #karmatheory #meditation #Spirituality #Horoscope #theoryofkarma #inspire #natural #meditationmusic #koluguri24by7newstv #koluguri24by7 #24by7newstv
ఈయన పేరు సంతోష్ బుద్ధా..
ఆర్టీసీ కండక్టర్ గా పని చేస్తూ కర్మ సిద్ధాంతాన్ని బోధిస్తున్నాడు..
తన తోటి వారిలోని దుఃఖాన్నిపోగొడుతున్నాడు..
నేటి నీ దుస్థితికి కారణం గత జన్మ కర్మలు అని తెలుసుకుంటే
ఇక అంతా ఆనందమే కదా అంటున్నాడు..
ప్రతీ కర్మ కు ఫలితం ఉంటుంది..అది అనుభవించక తప్పదు అని కృష్ణుడు చెబితే
దాన్నే న్యూటన్ చర్యకు ..ప్రతిచర్య..అని చెప్పాడు..
వాలిని చాటుగా వధించిన రాముడు
కృష్ణుడిగా చాటుగా వచ్చిన బాణానికే బలయ్యాడు..అదే కర్మ సిద్ధాంతం అంటాడు..
ఎవరీ కండక్టర్ బాబా...
రండి..తెలుసుకుందాం..
సద్గువులు...సాధు సంతులు..బాబాలు చెప్పే జ్ఞానాన్ని అలవోకగా బోధిస్తున్నాడు..
జీవిత సత్యాల్ని అనర్గళంగా నేర్పిస్తున్నాడు..
రండి..
మనం కూడా నేర్చుకుందాం..
CONTANCT:
శ్రీ సంతోష్ బుద్ధ
8977061114
శ్రీ సంతోష్ బుద్ధ గురూజీ
జ్ఞాన సాధన కోసం కాల్ చేయండి
24/7 News TV , a Telugu News Channel, brings to you all the latest news from around the world through breaking news, regional news, national news, political satires and exclusive interview programs.
For more Latest Updates on News :
► Subscribe Our Channel : https://www.youtube.com/24/7 News TV
► Like us on Facebook : https://www.facebook.com/TwentyfoursevennewsTv/
► Follow us on Twitter at : https://x.com/247NewsTv194340
► Follow us on Instagram at : https://www.instagram.com/newstelugu24_7/
Check out these originals Music:-
Credits to Envato Elements:- https://elements.envato.com/
YouTube:---https://www.youtube.com/c/envato/featured