Swami Paripoornananda - Sadhana Rahasyam
నేటి సమాజంలో భౌతికమైన, ఆర్థికపరమైన పెరుగుదల మనం సహజంగా చూస్తున్నాం. అయినా ఎన్నో సమస్యలతో మనిషి సతమతం అవుతున్నాడు. దానికి కారణం భౌతికమైన పెరుగుదలతో పాటు మానసికమైన ఎదుగుదల లేకపోవడం. మన సంస్కృతిలో దీనికి చక్కని పరిష్కారం "వేదాంత విద్య" ద్వారా ఋషులు అందించారు. సమాజపరంగా ఎంత ప్రగతిని సాధించినా మానసికమైన ఎదుగుదల, సమతుల్యమైన బుద్ధిబలం ద్వారా మాత్రమే మనిషి ఆనందంగా జీవించగలడు. ఈ విషయాన్నే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ, ప్రకరణ గ్రంథాల్లో ఆదిశంకరాచార్యులు మరియు తమ ఉపదేశాలతో రమణ మహర్షి వారు అందించారు. నేటి ఆధునిక జీవన పరిస్థితులను పరిగణిస్తూ, అందరికీ ఆచరణ యోగ్యమైన సాధన రహస్యాలను పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామి వారు అందించే ప్రయత్నమే ఈ "సాధన రహస్యం" ప్రవచన కార్యక్రమం.ఇది కేవలం ఒక వయసు వారికి పరిమితం కాదు. ఆలోచన, అవగాహనతో తమ జీవనాన్ని ఆనందమయం చేసుకోవాలనుకునే ప్రతివారికీ ఉపయోగపడుతుందని అభిలాషిస్తున్నాము
Official youtube channel of paripoornananda swami *
---------------------------------------------------------------------------------
పూజ్యశ్రీ స్వామి పరిపూర్ణానంద వారి విధి విధానాలతో
భక్తి ప్రవచనాలు, ఆధ్యాత్మికం, జ్యోతిష్యం, పంచాంగం, పూజా విధానాలు, ధర్మసందేహాలు
ఇంకా చాలా...
అన్ని విషయ విశేషాలు మీ చెంతకు తీసుకువస్తుంది మీ Sreepeetam యూట్యూబ్ ఛానల్ మన మాతృభాష తెలుగులో...
ఇప్పుడే SUBSCRIBE చేసుకోండి.
/ @sreepeetam
website: https://sreepeetham.com/
---------------------
Address: Sreepeetam, Ramanayya peta, Pithapuram - Kakinada Rd, Sarpavaram, Kakinada, Andhra Pradesh 533005.
Contact Numbers: - 97057 22999 , 93475 57143