MENU

Fun & Interesting

ముంపు గ్రామాల కష్టాలు (దుబాయి పయనం)#sankranthi #telangana #emotional #trending#game changer #marvin

nmp creations 3,115 2 months ago
Video Not Working? Fix It Now

ఇందులో చేసిన పాత్రలు ఎవరిని ఉద్దేశించి చేసినవి కావు కేవలం కల్పితాలు మాత్రమే 🙏అందరికీ నమస్కారం 🙏 ఈ వీడియో తీయడానికి మేము ఎంతో కష్టపడ్డాము అసలు మాకు ఏ లాంటి సహకారం లేకపోయినప్పటికీ మేము సొంతంగా తీయాలి అని ఆలోచనలో పుట్టిన కథ ఇది డ్యామ్ లో భూములు కోల్పోయి పొలాలు కోల్పోయి వాళ్లకు ఇచ్చిన ప్లేస్ లో ఇల్లు కట్టుకునే సమయంలో ఆ ఇల్లుకు డబ్బులు సరిపోక ఒక వ్యక్తి దుబాయ్ వెళ్లడానికి పడే కష్టాన్ని మేము ఈ వీడియో ద్వారా చూపించాము కానీ ఇది రియల్ గా కూడా చాలామంది ఇలాంటి కష్టాలు అనుభవిస్తున్నారు. వాళ్లకి వచ్చిన డబ్బులో ఇల్లు కట్టుకొని ఇంకా డబ్బులేని పరిస్థితులలో వాళ్ళు చిన్నప్పటి నుంచి పొలం పనులు చేయడం తెలిసిన వ్యక్తులు ఇప్పుడు అడ్డమీదికి పోయి కూలి పని చేసి బతికే పరిస్థితికి రావడం జరిగింది ఇక్కడ కూలి పని చేయడం ఎందుకని చెప్పి వాళ్ళు దుబాయ్ వెళ్ళడానికి చేసే ప్రయత్నంలో ఎన్ని అవమానాలు ఎన్ని ఛీత్కారాలు భరించారో డబ్బులు దొరకక అవన్నీ ఈ వీడియోలో చూపించడం జరిగింది. అలాగే సంక్రాంతి పండుగను కూడా జోడించి సంక్రాంతి విశిష్టతను ఈ కథకు జోడించి మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. మేం చేస్తున్న ఈ మొదటి ప్రయత్నం సక్సెస్ కావాలని మీరంతా మాకు సపోర్ట్ గా ఉండాలని భావిస్తున్నాము Pls subscribe NMP CREATIONS https://youtube.com/@nmpcreations?si=vjSq07bckTvNm6Ii ప్రత్యేక కృతజ్ఞతలు MD.AZEEM (csc)CENTER. ఈ వీడియోకు సహకారం అందించిన వారు వాసాల శ్రీనివాస్ శ్రీను ముదిరాజ్ వేములవాడ వానిక అనిల్ పెద్దూరి రాజు బుర్ర పరశురాం చిలువేరి రాజు ఈ వీడియో ఇంత బాగా రావడానికి సహకరించిన మీ అందరికీ నా ధన్యవాదాలు. నటీనటులు పబ్బ అశోక్ బొల్గం శ్రీను మమత రిషిత శ్రీజ (హనీ) Cameramen Bolgam srinu Story, screenplay &direction Ashok.pabba Editing Dilse rusthum Any business pramotion pls mail [email protected] My insta https://www.instagram.com/fun_anuko_ma?igsh=MXN2cGY2a25majFpdQ== My second chanel https://youtube.com/@Ashokecom?si=u1Cyx8k4wSTLFE-v #village comedy #funny Telugu videos #emotional Telugu videos #Telangana short film #Telugu videos #sad WhatsApp status #sad emotional stories villagecomedy#Telangana YouTube channel channel s #comedy videos #jabardasth videos #jabardast comedy Telugu #sankranthi sambadhalu #Sankranti festival #sankranthi muggulu #bhogi #kanuma #Sankranti Kolla pandhelu #sankranthi utsavam #Sankranti gobammalu #trending #viral #famous #papulor #youtube #faceboook #instatelugu #you tube telugu #family drama #emotional #telangana #sankranti #bhogi #funny

Comment