MENU

Fun & Interesting

సరిచేయును | Saricheyunu | The Promise 2022 | Telugu Christian Song 2022

Family Channel 2,428,218 3 years ago
Video Not Working? Fix It Now

“సీర్ పడుతువార్" తమిళ పాట తెలుగు వెర్షన్ “సరిచేయును”, ఇది 2022వ నూతన సంవత్సరానికి సంబంధించిన వాగ్దానపు పాట, దేవుని వాగ్దానాన్ని మరియు ఈ సంవత్సరపు ప్రణాళికలను డాక్టర్ పాల్ దినకరన్‌కు వెల్లడించిన తర్వాత వెలువడించబడింది. ఈ పాటలో డా. పాల్ దినకరన్, సహోదరి .ఇవాంజెలిన్ పాల్ దినకరన్, శామ్యూల్ దినకరన్, స్టెల్లా రమోలా, పాస్టర్ .ఆల్విన్ థామస్,పాస్టర్ .జాన్ జెబరాజ్ , పాస్టర్ .జెర్ సన్ ఎడిన్‌బరో, పాస్టర్ .బెన్నీ జాషువా,సహోదరుడు . జాక్ రాబర్ట్, చెరీ మిట్చెల్ మరియు పాస్టర్. జాస్మిన్ ఫెయిత్. బైబిల్ వచనం ప్రకారం 1 పేతురు 5:10 నుండి , ఈ దేవుని సేవకులందరు, వారి వ్యక్తిగత అనుభవాలన్నింటినీ గుర్తు చేసుకుంటూ, దేవుడు ఎంత గంభీరంగా మీ జీవితాన్ని అన్ని బాధల మధ్య నిర్మించగలడో మరియు పునరుద్ధరించగలడో ఈ పాటలో పాడతారు. సమస్యలు మీ ముందు పర్వతాల వలె కనిపించినప్పటికీ, అవి దేవుని సన్నిధిలో కరిగిపోతాయి. మీ జీవితంలో దేవుని ఉనికిని అనుభూతి చెందడానికి మరియు దేవుని గొప్పతనాన్ని అనుభవించడానికి మీరు కూడా కలిసి పాడండి! “Saricheyunu” is a Telugu version of the Tamil song “Seerpaduththuvaar” which is a promise song for this New Year 2022 that came into life when God disclosed His promise and plans for the year to Dr. Paul Dhinakaran. The song features Dr. Paul Dhinakaran, Sis. Evangeline Paul Dhinakaran, Samuel Dhinakaran, Stella Ramola, Ps. Alwin Thomas, Ps. John Jebaraj, Ps. Gersson Edinbaro, Ps. Benny Joshua, Bro. Zac Robert, Cherie Mitchelle and Ps. Jasmin Faith. All these people of God, reminiscing all their personal experiences, sing how majestically God can build up and restore your life amidst all the sorrows, as per the Bible verse from 1 Peter 5:10. Even when problems seem to appear like mountains on your front, they will melt in the presence of the Lord. Sing along to feel His presence and experience His greatness in your life! A ‘True Friend’ Production Music Credits: Lyrics and Tune - Ps. John Jebaraj Lyrics Translated by: - Sis. Dhanam Padma & Sis. Deepika Benjamin Music production - Derrick Paul (Quenchsoundstudios) Music producer and arranger - Derrick Paul Veenai - Haritha Flutes - Jotham Indian percussions - Kiran Guitars - Godfrey Immanuel Rhythm programing - Derrick Paul Vocals recorded @ Karunya Media Center by Jacob Daniel Lyrics Assisted by Janga Ravali Melodyne by Godwin Mix and master - David Selvam @ Berachah studios Video Credits: Video production - Efi James Stephanas, NEJO PRODUCTION and Team Production Asst. - Madhan Sam, Joseph Antony Photography - Augustin Samraj Graphic Art - K Anil Special thanks - Jesus Calls Media staff #ThePromise2022 #Saricheyunu #Seerpaduththuvar #FamilyChannel #TamilGospelmusic #DrPaulDhinakaran #EvangelinePaulDhinakaran #SamuelDhinakaran #StellaRamola #AlwinThomas #JohnJebaraj #GerssonEdinbaro #BennyJoshua #ZacRobert #CherieMitchelle #JasminFaith #telugulchristiansong #newteluguchristiansong #telugulchristiansong2022

Comment