ఈ వీడియో లో శ్రీ గుళవణి మహరాజ్ గారి ప్రత్యక్షశిష్యులు, పూణేలోని వాసుదేవనివాస్ ప్రస్తుత అద్యక్షులు శ్రీ శరద్ దత్త కాకా మహారాజ్ ని దర్శించిన సందర్భం మరియు మా అనుభవాల గురించి చెప్పడం జరిగింది. ఈ దర్శనానికి ప్రముఖ రచయిత, దత్త పుత్రిక శ్రీమతి బొడ్డుపల్లి రాజ్యలక్ష్మితల్లి మాకు ఎలా సహాయపడ్డారో కూడా చెప్పడం జరిగింది.
రామచంద్రయోగి వీడియో
https://youtu.be/_rW9tgy9PKs
వాసుదేవనివాస్ , పూణే లొకేషన్
https://g.co/kgs/wbrzDE8
సత్య నంది రాజు మరియు అనూష నందిరాజు సనాతన ధర్మ ప్రచారంలో భాగస్వాములయి ఈ వీడియోలు ఎంతో ఉత్సాహంతో చేస్తున్నారు.
ఈ వీడియో యొక్క సర్వ యాజమాన్య హక్కులు పైన పేర్కొనడిన వారికి కలవు. అనధికారికంగా ఈ వీడియో ని ఎక్కడ వాడినా చట్టపరమైన చర్యలకు గురి కావాల్సి ఉంటుంది .
మీ ప్రశ్నలు క్రింద మెయిల్ కి పంపండి
[email protected]