MENU

Fun & Interesting

మదనపల్లెలో రమాప్రభ గారి ఇల్లు చూద్దామా | Senior Actor Ramaprabha Hometour | Madanapalli | Ooruvada

Ooru Vada 1,128,990 2 months ago
Video Not Working? Fix It Now

హాయ్ ఫ్రెండ్స్..ఊరు వాడ ఛానల్ కు స్వాగతం.... ఈ ఛానెల్ లో మన దేశంలో ఉన్న..మన రాష్ట్రం లో ఉన్న గ్రామాలు మరియు పట్టణాలు,వాటి ప్రాముఖ్యత,విశిష్టత,మరియు ఆ ఊరిలో ఉన్న ప్రముఖమైన వ్యక్తుల గురించి... ఆ ఊరి సంస్కృతి,ఆచార వ్యవహారాలు, ఆ ఊరిలో ఉన్న చారిత్రాత్మక ప్రదేశాలు గురించి వివరించి తెలియ జేయడమే మా యొక్క ఛానెల్ ఉద్దేశం ..కావున మా ఛానల్ కి సపోర్ట్ చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని.. ఆశిస్తున్నాం.... Hai Friends Welcome to Ooruvada YouTube channel...in this channel we will explain about villages,Towns,Historical places, Famous personalities,village culture,In our state and Country ....So please support to Our channel and Bless us Always...tq #ramaprabha #teluguheroine #hometour #hometour

Comment