MENU

Fun & Interesting

కోటి రూపాయలతో గొర్రెలు పెంచుతున్న | Sheep Farming | రైతు బడి

తెలుగు రైతుబడి 814,386 lượt xem 1 year ago
Video Not Working? Fix It Now

ప్రభుత్వ పథకంలో సబ్సిడీ సాయంతో పెద్ద ఎత్తున గొర్రెలు పెంచుతున్న రైతు అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. సుమారు కోటి రూపాయలకు పైగా పెట్టుబడితో గత ఆర్నెల్లుగా నల్గొండ జిల్లా కేంద్రం పక్కనున్న అన్నెపర్తిలో ఈ రైతు గొర్రెలు పెంచుతున్నారు. ఈ వీడియోలో పెట్టుబడి ఖర్చు, పిల్లల ఎంపిక, కొనుగోలు, గడ్డి పెంచడం, మేత వేయడం, వ్యాధులు, సంరక్షణ, మార్కెటింగ్ వంటి సమగ్ర సమాచారం వివరించారు. ప్రభుత్వ సబ్సిడీ పొందిన తీరును సైతం వివరించారు.

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. Whatsapp ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు.
https://whatsapp.com/channel/0029Va4lp1s5Ui2SLt2PEf0G
Facebook : https://www.facebook.com/telugurythubadi
Instagram : https://www.instagram.com/rythu_badi/

తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : కోటి రూపాయలతో గొర్రెలు పెంచుతున్న | Sheep Farming | రైతు బడి

#RythuBadi #రైతుబడి #bigsheepfarm

Comment