#raitunestham #terracegarden #health #food #farming
నగర, పట్టణ వాసులకి ఆదర్శంగా నిలుస్తున్నారు.. ఖమ్మం నగరానికి చెందిన షేక్ కైసరీ బేగం. కూతురికి మొక్కలపై ఉన్న ప్రేమని చూసి మురిసిపోయిన బేగం.. ఇంట్లోనే ఆహార వనాన్ని సృష్టించాలని సంకల్పించారు. ఏడాది పాటు సమగ్ర అధ్యయనం చేసి.. టెర్రస్ గార్డెన్ ప్రారంభించారు. తీరొక్క మొక్కలతో అతి తక్కువ సమయంలో నందనవనాన్ని అభివృద్ధి చేశారు. సిటీలో సిమెంట్ మడులతో ఇంట్లోనే వ్యవసాయ క్షేత్రాన్ని తీర్చిదిద్దారు. ఆ నందనవనం విశేషాలు మీరు చూసేయండి..
---------------------------------------------------------------------------------
☛ Subscribe for latest Videos -https://youtu.be/OOTVwGsBIOw
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/
☛ Follow us on - https://www.facebook.com/Rytunestham...
☛ Follow us on - https://twitter.com/rythunestham