MENU

Fun & Interesting

Shiva Panchakshara Nakshatra mala Stotram.. Sri Adi Shankara.....by Kodakandla Radhakrishna Sharma

Video Not Working? Fix It Now

Shiva Panchakshara Nakshatra mala Stotram is Composed by Sri Adi Shankaracharya.. it is about Lord Shiva శ్రీమదాత్మనే గుణైకసిన్ధవే నమః శివాయ  ధామలేశధూతకోకబన్ధవే నమః శివాయ |  నామశేషితానమద్భవాన్ధవే నమః శివాయ పామరేతరప్రధానవన్ధవే నమః శివాయ ||౧||    కాలభీతవిప్రబాలపాల తే నమః శివాయ  శూలభిన్నదుష్టదక్షఫాల తే నమః శివాయ |  మూలకారణాయ కాలకాల తే నమః శివాయ  పాలయాధునా దయాళవాల తే నమః శివాయ || ౨||    ఇష్టవస్తుముఖ్యదానహేతవే నమః శివాయ  దుష్టదైత్యవంశధూమకేతవే నమః శివాయ |  సృష్టిరక్షణాయ ధర్మసేతవే నమః శివాయ  అష్టమూర్తయే వృషేన్ద్రకేతవే నమః శివాయ ||౩||     ఆపదద్రిభేదటఙ్కహస్త తే నమః శివాయ  పాపహారి దివ్యసిన్ధుమస్త తే నమః శివాయ |  పాపహారిణే లసన్నమస్తతే నమః శివాయ  శాపదోషఖణ్డనప్రశస్త తే నమః శివాయ||౪||    వ్యోమకేశ దివ్యభవ్యరూప తే నమః శివాయ  హేమమేదినీధరేన్ద్రచాప తే నమః శివాయ |  నామమాత్రదగ్ధసర్వపాప తే నమః శివాయ  కామనైకతానహృద్దురాప తే నమః శివాయ ||౫||    బ్రహ్మమస్తకావలీనిబద్ధ తే నమః శివాయ  జిహ్మగేన్ద్రకుణ్డలప్రసిద్ధ తే నమః శివాయ | బ్రహ్మణే ప్రణీతవేదపద్ధతే నమః శివాయ  జిహ్మకాలదేహదత్తపద్ధతే నమః శివాయ ||౬||    కామనాశనాయ శుద్ధకర్మణే నమః శివాయ  సామగానజాయమానశర్మణే నమః శివాయ |  హేమకాన్తిచాకచక్యవర్మణే నమః శివాయ  సామజాసురాఙ్గలబ్ధచర్మణే నమః శివాయ ||౭||    జన్మమృత్యుఘోరదుఃఖహారిణే నమః శివాయ   చిన్మయైకరూపదేహధారిణే నమః శివాయ |  మన్మనోరథావపూర్తికారిణే నమః శివాయ  సన్మనోగతాయ కామవైరిణే నమః శివాయ ||౮||    యక్షరాజబన్ధవే దయాళవే నమః శివాయ  దక్షపాణిశోభికాఞ్చనాలవే నమః శివాయ|  పక్షిరాజవాహహృచ్ఛయాలవే నమః శివాయ  అక్షిఫాలవేదపూతతాలవే నమః శివాయ ||౯||    దక్షహస్తనిష్ఠజాతవేదసే నమః శివాయ  హ్యక్షరాత్మనే నమద్విడౌజసే నమః శివాయ |  దీక్షితప్రకాశితాత్మతేజసే నమః శివాయ  ఉక్షరాజవాహ తే సతాం గతే నమః శివాయ ||౧౦||    రాజతాచలేన్ద్రసానువాసినే నమః శివాయ  రాజమాననిత్యమన్దహాసినే నమః శివాయ |  రాజకోరకావతంసభాసినే నమః శివాయ  రాజరాజమిత్రతా ప్రకాశినే నమః శివాయ ||౧౧||    దీనమానబాలికామధేనవే నమః శివాయ  సూనవాణదాహకృత్కృశానవే నమః శివాయ |  స్వానురాగభక్తరత్న సానవే నమః శివాయ  దానవాన్ధకారచణ్డభానవే నమః శివాయ ||౧౨||    సర్వమఙ్గళాకుచాగ్రశాయినే నమః శివాయ  సర్వదేవతాగణాతిశాయినే నమః శివాయ |  పూర్వదేవనాశసంవిధాయినే నమః శివాయ  సర్వమన్మనోజభఙ్గదాయినే నమః శివాయ ||౧౩||    స్తోకభక్తితోఽపి భక్తపోషిణే నమః శివాయ  మాకరన్దసారవర్షిభాషిణే నమః శివాయ |  ఏకబిల్వదానతోఽపి తోషిణే నమః శివాయ  నైకజన్మపాపజాలశోషిణే నమః శివాయ ||౧౪||    సర్వజీవరక్షణైకశీలినే నమః శివాయ  పార్వతీప్రియాయ భక్తపాలినే నమః శివాయ |  దుర్విదగ్ధదైత్యసైన్యదారిణే నమః శివాయ  శర్వరీశధారిణే కపాలినే నమః శివాయ ||౧౫||    పాహి మాముమామనోజ్ఞదేహ తే నమః శివాయ  దేహి మే వరం సితాద్రిగేహ తే నమః శివాయ |  మోహితర్షికామినీసమూహ తే నమః శివాయ  స్వేహితప్రసన్న కామదోహ తే నమః శివాయ ||౧౬||    మఙ్గళప్రదాయ గోతురఙ్గ తే నమః శివాయ  గఙ్గయా తరఙ్గితోత్తమాఙ్గ తే నమః శివాయ |  సఙ్గరప్రవృత్తవైరిభఙ్గ తే నమః  శివాయ  అఙ్గజారయే కరేకురఙ్గ తే నమః శివాయ ||౧౭||    ఈతితక్షణప్రదానహేతవే నమః శివాయ  ఆహితాగ్నిపాలకోక్షకేతవే నమః శివాయ |  దేహకాన్తిధూతరౌప్యధాతవే నమః శివాయ  గేహదుఃఖపుఞ్జధూమకేతవే నమః శివాయ ||౧౮||    త్ర్యక్ష దీనసత్కృపాకటాక్ష తే నమః శివాయ  దక్షసప్తతన్తునాశదక్ష తే నమః శివాయ |  ఋక్షరాజభానుపావకాక్ష తే నమః శివాయ  రక్ష మాం ప్రపన్నమాత్రరక్ష తే నమః శివాయ ||౧౯||    న్యఙ్కుపాణయే శివఙ్కరాయ తే నమః శివాయ  సఙ్కటాబ్ధితీర్ణకిఙ్కరాయ తే నమః శివాయ |  పఙ్కభీషితాభయఙ్కరాయ తే నమః శివాయ  పఙ్కజాననాయ శఙ్కరాయ తే నమః శివాయ ||౨౦||   కర్మపాశనాశ నీలకణ్ఠ తే నమః శివాయ  శర్మదాయ నర్యభస్మకణ్ఠ తే నమః శివాయ |  నిర్మమర్షిసేవితోపకణ్ఠ తే నమః శివాయ  కుర్మహే నతీర్నమద్వికుణ్ఠ తే నమః శివాయ ||౨౧||    విష్టపాధిపాయ నమ్రవిష్ణవే నమః శివాయ  శిష్టవిప్రహృద్గుహాచరిష్ణవే నమః శివాయ |  ఇష్టవస్తునిత్యతుష్టజిష్ణవే నమః శివాయ  కష్టనాశనాయ లోకజిష్ణవే నమః శివాయ ||౨౨||    అప్రమేయదివ్యసుప్రభావ తే నమః శివాయ  సత్ప్రపన్నరక్షణస్వభావ తే నమః శివాయ |  స్వప్రకాశ నిస్తులానుభావ తే నమః శివాయ  విప్రడిమ్భదర్శితార్ద్రభావ తే నమః శివాయ ||౨౩||    సేవకాయ మే మృడ ప్రసీద తే నమః శివాయ  భావలభ్య తావకప్రసాద తే నమః శివాయ |  పావకాక్ష దేవపూజ్యపాద తే నమః శివాయ  తావకాఙ్ఘ్రిభక్తదత్తమోద తే నమః శివాయ ||౨౪||    భుక్తిముక్తిదివ్యభోగదాయినే నమః శివాయ  శక్తికల్పితప్రపఞ్చభాగినే నమః శివాయ |  భక్తసఙ్కటాపహారయోగినే నమః శివాయ  యుక్తసన్మనః సరోజయోగినే నమః శివాయ ||౨౫||    అన్తకాన్తకాయ పాపహారిణే నమః శివాయ  శన్తమాయ దన్తిచర్మధారిణే నమః శివాయ |  సన్తతాశ్రితవ్యథావిదారిణే నమః శివాయ  జన్తుజాతనిత్యసౌఖ్యకారిణే నమః శివాయ ||౨౬||    శూలినే నమో నమః కపాలినే నమః శివాయ  పాలినే విరిఞ్చితుణ్డమాలినే నమః శివాయ |  లీలినే విశేషరుణ్డమాలినే నమః శివాయ  శీలినే నమః ప్రపుణ్యశాలినే నమః శివాయ ||౨౭||    శివపఞ్చాక్షరముద్రాం చతుష్పదోల్లాసపద్యమణిఘటితామ్ |  నక్షత్రమాలికామిహ దధదుపకణ్ఠం నరో భయేత్సోమః ||౨౮||    ఇతి శ్రీమత్పరమహంసపరిబ్రాజకాచార్యస్య శ్రీగోవిన్దభగవత్పూజ్యపాదశిష్యస్య శ్రీమచ్ఛఙ్కరభగవతః కృతౌ శివపఞ్చాక్షరనక్షత్రమాలాస్తోత్రం సంపూర్ణమ్  #YouTube #sriradhakrishnasharma #mahadeva #namashivaya #nakshatramalastotram please subscribe to our YouTube channel Radhakrishna namasmaranam Thank you 🙏

Comment