MENU

Fun & Interesting

సంపూర్ణ శివపురాణం - Shiva Ratri Special - Full Movie - #shiv #shivaratri #shivapuranamtelugu

sskcreations1 2,108 15 hours ago
Video Not Working? Fix It Now

Shiva Puranam Titles ప్రధమాశ్వాసం:- 1. బదరివనంలో పురాణ ప్రవచనం 2. నారధుడి గర్వం 3. నవ్వులపాలైన నారధుడు 4. విష్ణుమూర్తి నారధుడు ఒకరి నొకరు శపించుకొనుట 5. అద్దం పుట్టుక 6. పరమేశ్వరుడే పరబ్రహ్మ 7. శివుడు బ్రహ్మశిరస్సుఖండించుట 8. సృష్టి విధానం 9. సృష్టి అభివృద్ధి 10. కుబేరోపాఖ్యానం గుణహీనుడు (కుబేరుని కథ) 11. ఆరిందముడి కథ 12. వైశ్రవణుడు 13. అరుంధతి 14. సతీదేవి 15. కక్షసాదింపుక్రతువు 16. సతీదేవి యోగాగ్నిలో దగ్ధమగుట 17. భద్రకాళి- వీరభద్రుడు 18. దక్షయజ్ఞ విద్వాంసం 19. శివుడు విష్ణువు ఒక్కరే ద్వితీయాశ్వాసం:- 20. మేనక కథ 21. మేనక హిమవంతుల వివాహం 22. జగన్మాత జననం 23. బాల 24. వజ్రాంగుని కథ 25. తారకాసుర కథ 26. అంగారక జననం 27. శివసేవలో పార్వతి 28. మన్మధ దహనం తృతీయాశ్వాసం:- 29. పార్వతి తపస్సు 30. దేవతలు శివునితో సంభాషించుట 31. ప్రేమపరీక్ష 32. తారకుడి కుట్ర 33. సంధానకర్తలుగా సప్తరుషులు 34. అనరణ్యుని కథ 35. పద్మావతి పాతివ్రత్యం 36. దేవుని పెళ్లికి... 37. గౌరీశంకరుల కల్యాణం చతుర్ధాశ్వాసం:- 38. శివ పార్వతుల శృంగారం 39. దేవతలకి శాపన (పిల్లలు పుట్టారు) 40. స్వాహాదేవి - అరుంధతి 41. శివుడి తేజం ఆరుతవులు మారిందీ 42. కుమార సంభవం 43. తారకుడి వధ 44. వల్లి కళ్యాణం పంచమాశ్వాసం:- 45. గజాసురుని కథ 46. ​​లక్ష్మీగణాధిపతులు 47. గణపతి - సర్వగణాధిపతి 48. త్రిపురాసుర సంహారం 49. జలంధరాసురుడు కథ 50. శంకచూచుడు - తులసి షష్టమాశ్వాసం:- 51. నందీశ్వరుని కథ 52. కాలభైరవుడి కథ 53. శరభావతారం 54. ఈశ్వరుడి యక్షరూపం 55. హనుమంతుడు 56. పిప్పలాధుడు 57. ఆహుకుడు 58. ఉప్పమన్యోపాక్యానం సప్తమాశ్వాసం:- 59. జ్యోతిర్లింగాల వివరాలు 60. జ్యోతిర్లింగోత్సవం 61. ఇదేతర లింగాలు అష్టమాశ్వాసం:- 62. అత్రిముని 63. రేవ నః ధీ మహత్యం 64. శివునికై శ్రీ కృష్ణుని తపస్సు 65. పాపాలు 66. సప్తదీపాలు నవమాశ్వాసం:- 67. మధుకైటభులు 68. మహిషాసుర మర్ధనం 69. దుర్గాసురుడు 70. ప్రణవమాహత్యం 71. బ్రహ్మోక్తపరతత్వం 72. నైమిశారణ్యవుత్పత్తి 73. కాలమానం దశమాశ్వాసం:- 74. మార్కండేయుని కథ 75. ప్రశస్తి యేకాదశ్వాసం:- 76. శత్రుసింహుడు 77. శివుడు శివుడు శివుడు 78. కైలాసంలో రావణాసురుడు 79. శివుడు హాలా హలం బక్షించుట 80. శివార్జునుల యుద్ధం 81. తిన్నడు 82. శ్రీ, కాల, హస్తి, ఈశ్వరుల కథ 83. ఫలశ్రుతి @sskcreations1 @sskhub1

Comment