MENU

Fun & Interesting

Siva Sammohanam || Girija Akella || Dr.Y.Ramaprabha ||

SAMMOHANAM 3,548 5 days ago
Video Not Working? Fix It Now

Song name: Jaya Jaya Jaya Jaya Jayathu Siva Lyrics and Music: Dr.Y.Ramaprabha Singer: Girija Akella Lyrics: ||పల్లవి|| జయ జయ జయ జయ - జయతు శివ జయ జయ జయ జయ - జయతు భావా ||అనుపల్లవి|| పంచభూత పాలక - పతిత పావన నామకా పరమేశ ఫణిహారా - పరమ పావన గిరీష ||1చరణం|| ఏహి శివ ఏకామ్రేశా - కంద మూల సైకత లింగా ఏమరకుంజ సదా మమ్ము - కాపాడు కాంచచీ నాయక ||2చరణం|| జంబూపతే జంగమా - జగదధార జితేశ జడ చైతన్య కారకా - జాలాకారా జగదీశా ||3చరణం|| అరుణారుణ తీజో శివ - అరుణాచల శివ పాహిమాం అజరామర శ్రీ కుచాంబేశా - అమితానంద గిరిజారమణ ||4చరణం|| కాళహస్తీశ కారుణ్యసాగర - కామితార్థులు తీర్చు శివ కాలాగ్ని రుద్ర జ్ఞాన ప్రదాత - దారిద్ర్య ధ్వంస దక్షిణామూర్తి ||5చరణం|| చిదంబరా చిదాకారా - చిత్సభీశా కళాధరా చింతలు దీర్ప సభేశా - చిన్మాయిసమ్మోహన శివ

Comment