డబ్బాల్లో, సంచుల్లో కూరగాయల సాగు | Soilless Vegetables Farming In Tubs & Bags | Shiva Agri Clinic
డబ్బాల్లో, సంచుల్లో కూరగాయల సాగు | Soilless Vegetables Farming In Tubs & Bags | Shiva Agri Clinic
#soillessfarming #soillesscultivation #vegetablesfarming #hydroponics #shivaagriclinic #Agriclinic #agriculture #newfarmingideas #organicfarming #Kuragayalasagu #organicvegetablegarden
రైతులు భూమి పై పంటలు సాగు చేయడం సాధ్యం కానప్పుడు లేదా పంటలు సరిగ్గా పండని నెలల్లో కొత్తగా సాయిల్ లెస్ ఫార్మింగ్ పద్ధతి లో సిమెంట్ సంచుల్లో, డబ్బాల్లో మట్టిని నింపి కూరగాయలు సాగు చేసి మంచి లాభాలు పొందోచ్చు అని రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మం గండిగూడ గ్రా లో రైతు రాజశేఖర్ గారు చేస్తున్న సరికొత్త వ్యవసాయ సాగు పద్ధతులను శివ అగ్రి క్లినిక్ తో పంచుకున్నారు.
రైతు సెల్ : 9912333444
Title : డబ్బాల్లో, సంచుల్లో కూరగాయల సాగు | Soilless Vegetables Farming In Tubs & Bags | Shiva Agri Clinic