MENU

Fun & Interesting

Sonali Chicken farming | సోనాలి కోళ్ల పెంప‌కంతో లాభాలు ఉన్నాయి కానీ..? #manalocalfarmer #sonalibreed

Video Not Working? Fix It Now

#sonalichicks #sonalichicken #natukodichicks

PLEASE SUBSCRIBE
NEED YOUR SUPPORT
https://youtube.com/@manalocalfarmer?si=sbe77mAfyUfz-w21

న‌మ‌స్తే అంద‌రికీ వ్య‌వ‌సాయం, వ్య‌వ‌సాయానికి అనుబంధరంగాల స‌మ‌గ్ర‌మైన స‌మాచారం రైతుల మాటల్లో " మన లోకల్ ఫార్మర్ '' వేదిక‌గా అందిస్తాం..అలాగే వ్య‌వ‌సాయంలో మారుతున్న కాలానికి అనుగుణంగా వ‌స్తున్న‌ప‌రిణామాల‌పై, స‌రికొత్త స‌మాచారం మీకందించేందుకు ప్ర‌య‌త్నిస్తాం...దాంతో పాటు శాస్త్ర‌వేత్త‌లు, అధికారుల స‌ల‌హాల‌ను, సూచ‌న‌ల‌ను మీకందిస్తాం...దీనికి మీ ప్రొత్సాహాన్ని SUBSCRIBE, LIKE, SHARE ల రూపంలో అందిస్తార‌ని ఆశిస్తూ...మీ "మన లోకల్ ఫార్మర్"

Instagram: https://www.instagram.com/manalocalfarmer/
e-mail: yestvtelugu729@gmail.com

అంజ‌నేయులు అనే రైతు దాదాపు 3 సంవ‌త్స‌రాల కంటే ఎక్కువ కాలం నుంచి సోనాలి కోళ్ల పెంపంకంలో ఉన్నాన‌ని చెప్తున్నారు. ఈ రంగంలో విజ‌య‌వంతంగా కొన‌సాగుతున్నాన‌ని వివ‌రించారు. మార్కెట్లో మ‌స్త్ డిమాండ్ ఉంద‌ని.. సెల్ఫ్ మార్కెంటింగ్ చేసుకుంటే తిరుగుండ‌ద‌ని..రోగాలు కూడా త‌క్కువ వ‌స్తాయ‌ని చెప్పారు. రైతులు ఈ కోళ్లపెంప‌క‌లంలో మంచి లాభాలు పొంద‌వ‌చ్చని పేర్కొన్నారు. అసీల్ ఇత‌ర బ్రీడ్ కోళ్ల కంటే ఇవి చాలా బెట‌ర్ అన్నారు..రైతు అడ్ర‌స్‌..పాతూర్ గ్రామం, ప్ర‌జ్ఞాపూర్ చౌర‌స్తా, సిద్దిపేట జిల్లా.

Disclaimer/నిరాకరణ:
ఈ వీడియోల ఆధారంగా మీరు చేసే ప్రయత్నాల యొక్క వైఫల్యాలకు మేము భాద్యులము కాము. వ్యవసాయ పద్ధతులు ఇతర వివిధ అంశాలపై ఆధారపడి ఉండేవి కాబట్టి మేము చెప్పే క‌థ‌నాల‌ యొక్క ఫ‌లితం అంద‌రికి ఓకే విధంగా రావాల‌ని లేదు....
"మన లోకల్ ఫార్మర్" ఇచ్చే సమాచారం వారి వ్యక్తిగతమైనవి మాత్రమే....రైతులు ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి...

#manalocalfarmer
sonali breed chicken farming
country chicken farming
sonali chicken farming in telugu
how to start sonali chicken farming
sonali chicken farming
poultry farming
desi sonali chicken farming
chicken farming
country chicken farming in telugu
how to start country chicken farming
sonali chicken chicks
sonali chicken farm
sonali chicken farm in tamil
sonali chicks,sonali chicken
sonali breed
chicken farm
free range country chicken farming
కోళ్ల పెంపకం,
దేశీ సోనాలి కోళ్ల పెంపకం,
సోనాలి కోడి పుంజుల పెంపకం,
కోళ్ల షెడ్డు నిర్వహణ,
కోడి పుంజుల పెంపకం,
న్యాచురల్ కోళ్ళ ఫామింగ్
poultry farming
poultry farming for beginners
naatu kodi,poultry farm
asil hen farming
kadaknath murga
natukolla pempakam
natukolla farming
how to produce organic eggs
egg production
organic egg production
poultry
poultry farm details
poultry shed construction poultry farm shed construction
poultry farm shed structure plan
sonali chicken farming profit or lose
sonali chicken farming
sonali chicken farming marketing
sonali chicken breed
sonali chicken farming tamil
sonali chicken farming telugu
sonali chicken egg production
sonali chicken vs desi chicken
sonali chicken farming in odisha
sonali chicken chicks
sonali chicken recipe
natu kollu farming telugu
natu kollu
natu kollu pempakam
natu kollu shed low cost
natu kollu farm
natu kollu sales
natu kollu eggs farming telugu
natu kollu medicine in telugu
natu kollu farming telugu telangana
natu kollu business in telugu
natu kollu farming shed telugu
natu kollu feeding telugu
natu kollu chicks sale
natu kollu business

Comment