MENU

Fun & Interesting

S.P.Balasubrahmanyam Interesting Speech At Maa Swearing-In Ceremony | Filmibeat Telugu

Filmibeat Telugu 599,624 6 years ago
Video Not Working? Fix It Now

Singer S.P.Balasubrahmanyam Interesting Speech At Maa Swearing-in Cermony. He said super star krishna helped him a lot during his struggling period. He wished entire maa committe and said he attented for the first time to the maa event. #SPBalasubramanyam #superstarkrishna #maa #naresh #kotasrinivasarao #rajashekar #jeevitha #hema #vijayanirmala #tollywood శుక్రవారం రోజు మా అసోసియేషన్ కు కొత్త కార్యవర్గం ఏర్పడింది.మా సోసియేషన్ కొత్త సభ్యుల ప్రమాణస్వీకారోత్సవంలో నరేష్ అధ్యక్షుడిగా భాద్యతలు స్వీకరించారు. జీవిత, హేమ, రాజశేఖర్, ఇతర ప్రముఖులు కూడా మా సోసియేషన్ లో వారి భాధ్యతల్ని స్వీకరించారు. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మల, రెబల్ స్టార్ కృష్ణం రాజు, కోట శ్రీనివాసరావు, ఎస్.పి.బాలు,జయసుధ అతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్బం గా ఎస్.పి.బాలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. తాను విజయ నిర్మల గారి ఇంట్లో అద్దెకు ఉండేవాడిని అని గుర్తు చేసుకున్నారు. అలాగే కృష్ణ గారు కూడా తన కెరీర్ విషయం లో చాల సహకరించారని కొనియాడారు. మా సభ్యులంతా తమ పని చక్కగా చేస్తారని ఆకాంక్షించారు. Filmibeat Telugu Subscribe for More Videos.. ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬ ▬▬▬▬▬ Share, Support, Subscribe▬▬▬▬▬▬▬▬▬ ♥ subscribe : https://goo.gl/wTpobd ♥ Facebook : https://www.facebook.com/TeluguFilmibeat/ ♥ YouTube : https://goo.gl/wTpobd ♥ twitter:https://twitter.com/FilmibeatTe ♥ Website:https://twitter.com/TeluguFilmibeat ♥ GPlus:https://plus.google.com/112525048318303652385 ♥ For Viral Videos: http://telugu.filmibeat.com/videos/ ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬

Comment