MENU

Fun & Interesting

Special Story On Muslim Girl Hiba Fatima | Translated Bhagavad Gita to Urdu | YUVA

ETV Telangana 272,554 lượt xem 2 years ago
Video Not Working? Fix It Now

సంస్కృత శ్లోకాల్నీ చదవాలంటే బాగా తెలుగు తెలిసిన వారే నానా తంటాలు పడుతుంటారు. కానీ, ముస్లిం కుటుంబంలో పుట్టి... ఉర్దూలో విధ్యనభ్యసించిన ఆ యువతి అందుకు భిన్నంగా నిలుస్తోంది. సంస్కృత శ్లోకాలను అనర్గళంగా చెబుతున్న ఆ యువతి.. అందులోని సారాంశాన్నీ వివరిస్తోంది. అంతటితో ఆగకుండా తెలుగులోని భగవద్గీత శ్లోకాల్నీ.. వాటి సారాంశాన్ని ఉర్దూలోకి అనువదించి ఔరా అనిపిస్తోంది. ఇందుకు 3నెలల పాటు శ్రమించిన హిబా ఫాతిమా ... చిన్న వయసులోనే భగవద్గీతను తర్జుమా చేసిన యువతిగా అనేక రికార్డులను సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే ఖురాన్, గీతలోని సారూప్యత కలిగిన శ్లోకాలను ఒక చోట చేర్చి ఓ పుస్తకం సైతం రూపొందించింది ఫాతిమా. ఇంతకీ ఈ ముస్లీ యువతి భగవద్గీతను ఉర్దూలోకి ఎందుకు అనువదించింది. తనకు ఎదురైన సవాళ్లేంటి.? అనే విషయాలను ఫాతిమా మాటల్లోనే విందాం.
#yuva
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
-------------------------------------------------------------------------------------------------------

Comment