శ్రీ భువనేశ్వరి దేవస్థానం, చ చిగిచేర్ల గ్రామం ధర్మవరం మండలం. ఇక్కడ అమ్మవారు స్వయంభూ గా వెలిశారు.ఇక్కడ భక్తులకు ఒకే శిల్పం లో నలుగురు అమ్మవారు దర్శనం ఇస్తారు.
1. శ్రీ భువనేశ్వరి దేవి
2. శ్రీ ప్రత్యంగిరా దేవి
3. శ్రీ శ్యామల దేవి
4. శ్రీ త్రిపుర భైరవి దేవి
ఈ గుడి లో నవరాత్రి పూజలు చేస్తారు, అమావాస్య రోజు ప్రత్యంగిరా దేవి అనుగ్రహం తో గ్రహ దోష పూజ జరుగును. శక్తివంతమైన త్రిపుర భైరవి ఆరాధన జరుగును.
Sri Bhuvaneshwari Devasthanam, Chigicherla Village, Dharmavaram Mandal. Here the goddess appeared as Swayambhu. Four goddesses in one sculpture give darshan to the devotees here.
1. Sri Bhuvaneshwari Devi
2. Sri Pratyangira Devi
3. Shri Shyamala Devi
4. Sri Tripura Bhairavi Devi
Navratri Pujas are performed in this temple and Graha Dosha Puja is performed on Amavasya day with the grace of Goddess Pratyangira. Powerful Tripura Bhairavi is worshipped.