MENU

Fun & Interesting

వైసీపీ క్రిమినల్ కోటలను బద్దలు కొడదాం - Sri #PawanKalyan at Kakinada #varahivijayayatra

JanaSena Party 536,698 2 years ago
Video Not Working? Fix It Now

కాకినాడలో కదం తొక్కిన వారాహి రథం.. పదం కలిపిన జనసైన్యం వైసీపీ క్రిమినల్ కోటలను బద్దలు కొడదాం • డి గ్యాంగ్ అరాచకాలను అరికట్టకపోతే భవిష్యత్తు లేదు • ఇప్పటికే రాష్ట్రం బిహార్ కంటే దారుణంగా తయారైంది • నాయకులను చూసి, కార్యకర్తలూ అరాచకవాదులుగా తయారవుతున్నారు • ప్రశాంతమైన కాకినాడను క్రిమినల్స్ అడ్డాగా మార్చేస్తున్నారు • కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మదమెక్కి మాట్లాడుతున్నాడు సకలం దోచేస్తూ... గూండాగిరి చేస్తున్నాడు • ద్వారంపూడి రేషన్ బియ్యం మాఫియా ద్వారా కూడబెట్టింది రూ.15 వేల కోట్లు • గంజాయి మత్తు, బియ్యం మాఫియా, ఇసుక దోపిడీలే రాష్ట్రానికి శత్రువులు • మహిళల అక్రమ రవాణాకు రాష్ట్రం ప్రధాన కేంద్రంగా మారింది • శాంతిభద్రతలనేవి పూర్తిగా కనుమరుగు • ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని మళ్లీ గెలవనీయకుండా చూసుకుంటాం • జగన్ ప్రభుత్వ అవినీతి, ద్వారంపూడి అరాచకాలపై ఆన్లైన్ వేదికగా యుద్ధం • కాకినాడలో వారాహి విజయయాత్ర బహిరంగసభలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు Follow JanaSena Chief Pawan Kalyan on Facebook : https://www.facebook.com/PawanKalyan JanaSena or JanaSena Party is an Indian political party in the states of Andhra Pradesh and Telangana, founded by MR. Pawan Kalyan in March 2014. JanaSena which means People’s Army in Telugu language. To become a member of JanaSena Party : To Donate : https://janasenaparty.org/donations Other official Social media Links : https://www.facebook.com/janasenaparty https://twitter.com/janasenaparty https://www.instagram.com/janasenaparty #JanaSenaParty #PawanKalyan

Comment